పోచారంలో స్మార్ట్ రేషన్ కార్డులు, సీఎంఆర్‌ఎఫ్ చెక్కు పంపిణీ
మందమర్రి, : సమస్యల పరిష్కారం కోసం మందమర్రి తహసిల్దార్ కార్యాలయం ఎదుట ఉద్యోగులు మంగళవారం ఆందోళనకు దిగారు. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలను ధరించి నిరసన వ్యక్తం చేశారు.పిఆర్సి,డిఎ,ఇతర డిమాండ్లు పరిష్కరించాలని నినాదాలు చేశారు. సిపిఎస్ రద్దు చేసి ఓపిఎస్ విధానాన్ని తేవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ తహసిల్దార్ ఆనంద్ కుమార్, నాయబ్ తహసిల్దార్ అంజన్ కుమార్,గిర్ధవార్,కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Views: 18
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
02 Sep 2026 18:40:14
సర్వర్ సమస్యతో రెండు గంటలుగా రైతుల నిరీక్షణ.. ఎండతీవ్రతతోతిప్పలు
1100బస్తాలుఅందుబాటులో ఉన్నా పంపిణీకి సాంకేతిక ఆటంకం
