రంజితను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
బెల్లంపల్లి, మంచిర్యాల జిల్లా: బెల్లంపల్లి మండలం తాళ్లగురిజాల గ్రామ మాజీ సర్పంచ్ గాజుల రంజిత అనారోగ్యంతో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గురువారం ఆమె నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా రంజిత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆమెకు ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Views: 6
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
03 Sep 2026 18:49:27
కంగ్టి : కంగ్టి మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే డా. పట్లోళ్ల సంజీవరెడ్డి పాల్గొని మండలంలోని గ్రామాల అభివృద్ధి, ప్రజా...
