అబద్ధపు హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ...లింగాల కమల్ రాజు.
తాహసిల్దార్ ఎదుట ధర్నా చేస్తున్న బిఆర్ఎస్ నాయకులు. 300 రోజులైనా 700 రోజులైనా ఆఖరికి వెయ్యి రోజులు నిన్నటితో పూర్తి చేసుకున్న ఈ అబద్ధపు హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసిన దానికి నిరసనగా వెయ్యి రోజులు పూర్తి చేసుకుంటున్నామని మళ్లీ ప్రజల్ని మోసం చేసి సంబరాలు చేసుకుంటున్నటువంటి కాంగ్రెస్కు తగిన గుణపాఠం చెప్పాలి.
Views: 1
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
02 Sep 2026 18:40:14
సర్వర్ సమస్యతో రెండు గంటలుగా రైతుల నిరీక్షణ.. ఎండతీవ్రతతోతిప్పలు
1100బస్తాలుఅందుబాటులో ఉన్నా పంపిణీకి సాంకేతిక ఆటంకం
