ఈనెల 3న ఎస్ ఆర్ ఎన్ కె డిగ్రీ కళాశాల లో ఫ్రెషర్స్ డే వేడుకలు.
బాన్సువాడ : ఈనెల 3న ఎస్ఆర్ఎన్కె డిగ్రీ కళాశాలలో ఫ్రెషర్స్ డే నిర్వహిస్తున్నట్లు బుధవారం ఓ ప్రకటనలు కళాశాల ప్రిన్సిపాల్ ఈ గంగాధర్ ఓ ప్రకటన లో తెలిపారు. బాన్సువాడ మండల పరిధిలో ని ఎస్ ఆర్ ఎన్ కె డిగ్రీ కళాశాల లో సెప్టెంబర్ 3 న నిర్వహిం చనున్న ఫ్రెషర్స్ డే వేడుకల కు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి విచ్చే యనున్నారు. ఈ సందర్భం గా నిర్వహించనున్న ఫ్రెషర్స్ డే వేడుకలను కవర్ చేయడానికి కళాశాల పూర్వ విద్యార్థులు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తు న్నట్లు ప్రిన్సిపల్ తెలిపారు. వేదిక ఎస్ ఆర్ ఎన్ కె డిగ్రీ కళాశాల తేదీ: సెప్టెంబర్ 03, 2026 సమయం : ఉదయం గం 10:30 ని లకు కార్యక్రమం ప్రారంభ మవుతుందని అన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


