మంచిర్యాల జిల్లా కేంద్రంలో 420 ఫీట్ల ఫ్లెక్సీ ప్రదర్శించిన బిఆర్ఎస్
ఆర్డీవో కార్యాలయంలో నిరంతరాయంగా కొనసాగుతున్న నిరసనలు
మంచిర్యాల టౌన్ : టీజీఈ జెఎసి రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస్ రావు ఆదేశాల మేరకు నిరసన కార్యక్రమము లలో భాగంగా ఈరోజు ఆర్డిఓ కార్యాలయం మంచిర్యాల ఉద్యోగులు అందరూ టీజీఈ జేఏసీ మంచిర్యాల జిల్లా చైర్మన్ గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో నిరంతరాయంగా 7వ రోజు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆర్డీవో కార్యాలయం పరిపాలన అధికారి కే రమేష్, ఉద్యోగులు రవి కిషోర్, సతీష్ ,పద్మశ్రీ, వెంకటేష్ ,మల్లేష్, జనార్దన్, జీనత్, షారుక్, మహేందర్, అరుణ, అవినాష్ తదితరులు పాల్గొన్నారు..
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


