1వ రౌండ్ ముగిసే వరకు ములుగు మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థుల జాబితా
ములుగు : మొదటి రౌండ్ ఫలితాల గెలుపొందిన అభ్యర్ధుల వివరాలు
1వ వార్డు లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి ఏ.పద్మ విజయం సాధించారు.
కాంగ్రెస్ అభ్యర్ధి ఏ.పద్మ 430
బి ఆర్ ఎస్ అభ్యర్ధి ఏ.శిరీష 11 ఓట్లు
బి జె పి అభ్యర్ధి ఎం.చరిత 152 ఓట్లు
నోట 2 ఓట్లు
చెల్లని ఓట్లు 4
మొత్తం 1వ వార్డులో 599 ఓట్లు పోల్ అయ్యాయి.
2వ వార్డు లో బి ఆర్ ఎస్ అభ్యర్ధి కె లక్ష్మి విజయం సాధించారు
బి ఆర్ ఎస్ అభ్యర్ధి కె.లక్ష్మీ 328
కాంగ్రెస్ అభ్యర్ధి బి. మొగిలివ్ 261
బి జె పి అభ్యర్ధి ఎన్.సంపత్ 06
సి పి యం పార్టీ అభ్యర్ధి కి 04
నోట 02
చెల్లని ఓట్లు 10
మొత్తం 611 ఓట్లు పోల్ అయ్యాయి.
3వ వార్డు లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి ఓ.వసంత విజయం సాధించారు.
కాంగ్రెస్ అభ్యర్ధి ఓ.వసంత 340 ఓట్లు
బి ఆర్ ఎస్ అభ్యర్ధి సుల్తాన్ 71 ఓట్లు
బి జె పి అభ్యర్ధి జి.మాధవి 128 ఓట్లు
స్వతంత్ర అభ్యర్ధి 38 ఓట్లు
నోట 4 ఓట్లు
చెల్లని ఓట్లు 10
మొత్తం 591 ఓట్లు పోల్ అయ్యాయి.
4వ వార్డు లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి జి.పావని విజయం సాధించారు.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి జి.పావని 311 ఓట్లు
బి జె పి అభ్యర్ధి టి.సంధ్యారాణి 18 ఓట్లు
బి ఆర్ ఎస్ అభ్యర్ధి ఏ.స్వరూప 244 ఓట్లు
నోట 2 ఓట్లు
చెల్లని ఓట్లు 6
మొత్తం 581 ఓట్లు పోల్ అయ్యాయి.
5వ వార్డు లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి జి.దివ్య విజయం సాధించారు.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి జి.దివ్య 280 ఓట్లు
బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్ధి కే.ప్రేమ 181 ఓట్లు
బి జె పి పార్టీ అభ్యర్ధి ఎన్.రాధిక 45 ఓట్లు
స్వతంత్ర అభ్యర్ధి 38
నోట 2 ఓట్లు
చెల్లని 6 ఓట్లు
మొత్తం 552 ఓట్లు పోల్ అయ్యాయి.
6వ వార్డు లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి సి హెచ్ చంద్రకళ విజయం సాధించారు.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి సి.హెచ్ చంద్రకళ 246+1 ఓట్లు పోస్టల్ బ్యాలెట్
బి జె పి పార్టీ అభ్యర్ధి ఈ.రాకేష్ 238 ఓట్లు
బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్ధి యం.ఉమ 41 ఓట్లు
చెల్లని ఓట్లు 3
మొత్తం 528 ఓట్లు పోల్ అయ్యాయి.
7వ వార్డులో బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్ధి బి.సునీత విజయం సాధించారు.
బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్ధి బి.సునీత 323 ఓట్లు
కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి వి.సుమలత 261 ఓట్లు
బి జె పి పార్టీ అభ్యర్ధి శివరామ్ 23 ఓట్లు
స్వతంత్ర అభ్యర్ధి 4 ఓట్లు
నోట 2 ఓట్లు
చెల్లని ఓట్లు 4
మొత్తం 617 ఓట్లు పోల్ అయ్యాయి
About The Author
Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.

Related Posts

