పెద్ద శంకరంపేట్ మండలంలో ప్రజావాణి కార్యక్రమం

WhatsApp Image 2026-02-23 at 5.31.51 PM

 

పెద్ద శంకరంపేట్ : పెద్ద శంకరంపేట్ మండల ప్రజా వేదికలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజావాణి కార్యక్రమం ద్వారా రైతుల భూ సమస్యలను సత్వర పరిష్కారం లభిస్తుందని ఎమ్మార్వో ప్రభుదాస్, ఎంపీడీవో క్రాంతి కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమానికి మండల తహసిల్దార్ తో పాటు ఎంపీడీవో ఇతర మండల స్థాయి అధికారులు హాజరై ప్రజల నుంచి వినితులను స్వీకరించారు. ప్రజా వాణి ఈ కార్యక్రమానికి మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు.ఈ సందర్భంగా అధికారులు ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత శాఖల ద్వారా తక్షణమే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకొని పరిష్కరించేందుకే ప్రజావాణి కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ సమస్యలను అధికారుల దృష్టికితీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య సమన్వయం మరింత బలోపేతం అవుతుందని తెలిపారు.

Views: 15

About The Author

Vision Andhra Telugu Daily Picture

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.

Tags:

Related Posts

Error on ReusableComponentWidget

Latest News

అధికారుల సహకారంతోనే జిల్లా సమగ్రాభివృద్ధికి శక్తియులా కృషి చేశా...  అధికారుల సహకారంతోనే జిల్లా సమగ్రాభివృద్ధికి శక్తియులా కృషి చేశా...
    అక్కున చేర్చుకున్న కరీంనగర్ ను కన్న ఊరులా ఎప్పటికీ మర్చిపోలేను... కరీంనగర్ : జిల్లా కలెక్టర్గా అభివృద్ధి చేసే గొప్ప అవకాశాన్ని కరీంనగర్ ఇచ్చిందని,  కన్న
ఏఐ సాంకేతికత వెనుక దాక్కోవడం సిగ్గుచేటు -- మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య
తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ గా ఎండి రహీం
శంకరపట్నం మండల ఆర్ఎంపీల అసోసియేషన్ అధ్యక్షునిగా సాంబయ్య...
పట్టా భూమి కబ్జాకు యత్నం - అధికారులు ఆదుకోని న్యాయం చేయాలి
ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి ----- మున్సిపల్ ఛైర్ పర్సన్ బండారి అనూష సతీశ్ .
రైతులు పండించిన పంట రైతుకే దక్కాలి వైరా ఎమ్మెల్యే