అంగన్వాడీ, ఆయా పోస్టుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ 

అంగన్వాడీ, ఆయా పోస్టుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ 

ఉట్నూర్/ఇంద్రవెల్లి: ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాల్లో అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ ఉట్నూర్ ఐటీడీఏ ఐసీడీఎస్ కార్యాలయంలో కొనసాగుతోంది. దరఖాస్తుదారులు తమకు కేటాయించిన తేదీ, సమయానికి అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు మరియు అవసరమైన పత్రాలతో హాజరై ధ్రువీకరణ ప్రక్రియలో పాల్గొంటున్నారు. అధికారులు అభ్యర్థుల విద్యార్హతలు, నివాసం, కులం, ఓటర్ తదితర ధ్రువపత్రాలను పరిశీలించి వెరిఫికేషన్ నిర్వహిస్తున్నారు.
 
Views: 42

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పాత వేతనాలకై కృషి చేస్తా :  చైర్ పర్సన్ సంధ్యారాణి  పాత వేతనాలకై కృషి చేస్తా :  చైర్ పర్సన్ సంధ్యారాణి 
మందమర్రి, (మంచిర్యాల) : క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో ఒప్పంద పద్ధతిన పని చేస్తున్న కార్మికులకు పాత ప్రకారమే వేతనాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని మున్సిపల్ చైర్ పర్సన్...
చౌట్కూర్ ZPHSలో పరిశుభ్రత, ఆరోగ్య అలవాట్లపై అవగాహన సదస్సు
వరి సాగులో వేరు ముంచే పద్ధతిపై రైతులకు అవగాహన
హింసాత్మక రాజకీయాలకు కుట్రలు చేయడం సరికాదు.
బిజీనాపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత HPV టీకా
బోధన్ లో నీటి సరఫరాలో అంతరాయం.
హైవే రోడ్డుపై సీసీ కెమెరా ఏర్పాటు