సాలార్ నగర్ రైతులు భూ భారతి  సర్వే కోసం తాసిల్దార్ కు వినతి పత్రం అందజేత.

భూ భారతి పైలెట్ ప్రాజెక్టు  సర్వేలో లోపాలు 

 సాలార్ నగర్ రైతులు భూ భారతి  సర్వే కోసం తాసిల్దార్ కు వినతి పత్రం అందజేత.

 

 

గండీడ్,  :గండీడ్ మండల పరిధిలోని సాలార్ నగర్ గ్రామపంచాయతీ పరిధిలో  రైతుల భూముల భారతి  పైలెట్ ప్రాజెక్టు ఎంపిక తో భూ సర్వే చేయడం జరిగింది. ఇందులో భాగంగా సుమారుగా 70 మంది భూముల యొక్క రైతుల భూముల కొలతలు, సర్వే  లోపాలు అవకతవకలు ఉండడంతో రైతులు  ఆందోళన చెంది తమకు రీ సర్వేచేసి న్యాయం  చేయాలని తహసిల్దార్ కు గ్రామ  పెద్దలు, గ్రామస్తులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆంజనేయులు గౌడ్, మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ ఈశ్వరయ్య గౌడ్, చెన్నారెడ్డి మాధవరెడ్డి కృష్ణయ్య, గ్రామ ప్రజలు గ్రామ రైతులు తదితరులు పాల్గొనడం జరిగింది

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఆపదలో అండగా నిలిచిన యువత ఆపదలో అండగా నిలిచిన యువత
దౌల్తాబాద్,సిద్దిపేట: మండలంలోని అప్పాయిపల్లి గ్రామానికి చెందిన డాకి కీర్తన అనారోగ్యంతో మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. కీర్తన మృతితో ఆమె కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న...
ఆర్డిఓ ను కలిసిన భాజపా నాయకులు
గణపతి నిమజ్జనం సందర్భంగా ట్రాక్టర్ డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలి.
 సాలార్ నగర్ రైతులు భూ భారతి  సర్వే కోసం తాసిల్దార్ కు వినతి పత్రం అందజేత.
విశ్వకర్మ జయంతి ను ఘనంగా నిర్వహించాల
విద్యార్థుల రీడింగ్ సామర్థ్యాలను అంచనా వేయాలని,ఉపాధ్యాయులకు సూచన.
పెబ్బేరు జడ్పీహెచ్‌ఎస్‌లో మండల స్థాయి క్రీడలు ప్రారంభం