కన్నీటి వర్షం ఇల్లు కూలి వీధిన పడ్డ నిరుపేద కుటుంబం

పోలు పద్మ కుటుంబాన్ని అధికారులు ఆదుకోవాలని విన్నపం 

కన్నీటి వర్షం ఇల్లు కూలి వీధిన పడ్డ నిరుపేద కుటుంబం

హుస్నాబాద్  : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం తోటపల్లి గ్రామంలో పోలు పద్మ భర్త రాజయ్య హనుమాన్ గుడి వద్ద పెంకుటిల్లులో నివాసం ఉంటున్నారు. మొన్నటిరెండు రోజుల వర్షాలకు గోడలు మొత్తం  తడిసి మంగళవారం  సాయంత్రం ఐదు గంటలకు  ఇల్లు కూలడం జరిగిందని ఇంట్లో సామాగ్రి మొత్తం దెబ్బతిందని, సర్వస్వం కోల్పోయామని నిలువ నీడ లేకుండా లేకుండా మిగిలిపోయామని, కూలిపోయిన ఇల్లును చూపిస్తూ పోలు పద్మ ఆవేదనతో విలపిస్తూ తెలిపింది.ఈ సందర్బంగా ఇలాంటి విపత్కర పరిస్థితిలో ఇల్లు కూలిపోయిన నిరుపేదరాలు పోలు పద్మ కుటుంబాన్ని సందర్శించి ఆదుకోవాలని సర్పంచ్ బంక లక్ష్మి చందు, గ్రామస్తులు అధికారులను కోరారు.

Views: 88

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Related Posts

Error on ReusableComponentWidget

Latest News

ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం
హైదరాబాద్ : బీసీ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించి, వారి ఆర్థిక స్వావలంబనకు తోడ్పడే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న *“ఇంటింటా ఇందిరమ్మ కుట్టు...
సెప్టెంబర్ 17 న హైదరాబాద్ లో టి. ఆర్.పి పాదయాత్ర
బాలాపూర్ లో స్పీకర్ గడ్డ ప్రసాద్ కు ఘన స్వాగతం
ప్రధాని మోదీ పుట్టినరోజున ప్రతి ఇంట దీపం వెలిగించాలి
సీఎం రేవంత్ రెడ్డి తో సింగపూర్ వాణిజ్య-పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఇంధనవాణిజ్య విభాగం శాశ్వత కార్యదర్శి అగస్టిన్ లీ భేటీ.. 
సెప్టెంబర్‌ 17పై సమరశంఖం!
చాంద టి నిమజ్జన ప్రదేశాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్