ఆర్డిఓ ను కలిసిన భాజపా నాయకులు
కీసర, : సెప్టెంబర్ 17 న అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవ ఉత్సవాలు జరపాలని మంగళవారం భారతీయ జనతా పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆర్డిఓ నల్ల వెంకటరెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు విక్రం రెడ్డి, తిరుమల్ రెడ్డి, కౌకుంట్ల చంద్రారెడ్డి, మునుగంటి సురేష్, గాలి సంపత్ కుమార్ యాదవ్, బోడ శ్రీనివాస్, నాగరాజు యాదవ్, జంగారెడ్డి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Views: 2
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Related Posts

Error on ReusableComponentWidget
Latest News
16 Sep 2026 18:37:17
దౌల్తాబాద్,సిద్దిపేట: మండలంలోని అప్పాయిపల్లి గ్రామానికి చెందిన డాకి కీర్తన అనారోగ్యంతో మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. కీర్తన మృతితో ఆమె కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న...
