కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా సెక్రటరీగా కర్రీ నాగేంద్ర బాబు
మంగపేట మంగపేట మండలం రాజుపేట గ్రామానికి చెందిన కర్రీ నాగేంద్రబాబు, ములుగు జిల్లా కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సోషల్ మీడియా సెక్రటరీగా రాష్ట్ర సోషల్ మీడియా చైర్మన్ పట్టెం నవీన్ నియమించారు. పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ సూచనలతో , ఈ బాధ్యతలు అప్పగించడంతో నాగేంద్రబాబు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Views: 1
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
16 Sep 2026 15:55:19
సింగపూర్ కంపెనీలకు తెలంగాణలో విస్తృత అవకాశాలు
ఆ దేశ ఉన్నతస్థాయి ప్రతినిధుల బృందంతో మంత్రి శ్రీధర్‌బాబు సమావేశం
