టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైన గజ్వెల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి

టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైన గజ్వెల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి

 హైదరాబాద్ :  గాంధీ భవన్ లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశానికి గజ్వెల్ మాజీ ఎమ్మెల్యే మాజీ డీసీసీ అధ్యక్షులు నర్సారెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో చైర్మన్ మల్లు రవి ఎంపీ, వైస్ ఛైర్మన్ ఆనంతుల శ్యామ్ మోహన్ లకు తన వివరణ లేఖను ఈ సందర్భంగా ఆయన అందజేసారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

 ఇంధన సామర్థ్యమే మరో విద్యుత్ కేంద్రం  ఇంధన సామర్థ్యమే మరో విద్యుత్ కేంద్రం
‎‎విద్యుత్ పొదుపుతోనే పెరుగుతున్న డిమాండ్‌కు సమర్థవంతమైన పరిష్కారం ‎తెలంగాణలో పరిశ్రమలకు అనుకూల వాతావరణం.. సంపద సృష్టికర్తలకు స్వాగతం ‎‎2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా...
కవులు, కళాకారుల పుట్టిల్లు కరీంనగర్
టీజీఎస్పీడీసీఎల్ ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను సందర్శించిన SERP సీఈఓ దివ్య దేవరాజన్
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర  సోషల్ మీడియా సెక్రటరీగా కర్రీ నాగేంద్ర బాబు
గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా డీజే ఆపరేటర్లకు కౌన్సెలింగ్.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి
టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైన గజ్వెల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి