ఘనంగా వినాయక చవితి వేడుకలు

ఘనంగా వినాయక చవితి వేడుకలు

తెలకపల్లి, : మండల కేంద్రంలో ని సిద్ధార్థ మోడల్ స్కూల్లో వినాయక చవితి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించుకున్నారు. వినాయక విగ్రహాలను ఉదయం నుండి వివిధ వాహనాలలో ఊరేగింపు గా భాజ భాజేంద్రులతో వెళ్లి గణేష్ మండపాలలో విగ్రహ ప్రతిష్ట చేశారు అనంతరం గణనాథు లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గృహాలలో కూడా వినాయక పూజలు సాంప్రదాయపద్ధంగా నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో లో పాల్గొన్నారు.

Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం
హైదరాబాద్ : బీసీ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించి, వారి ఆర్థిక స్వావలంబనకు తోడ్పడే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న *“ఇంటింటా ఇందిరమ్మ కుట్టు...
సెప్టెంబర్ 17 న హైదరాబాద్ లో టి. ఆర్.పి పాదయాత్ర
బాలాపూర్ లో స్పీకర్ గడ్డ ప్రసాద్ కు ఘన స్వాగతం
ప్రధాని మోదీ పుట్టినరోజున ప్రతి ఇంట దీపం వెలిగించాలి
సీఎం రేవంత్ రెడ్డి తో సింగపూర్ వాణిజ్య-పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఇంధనవాణిజ్య విభాగం శాశ్వత కార్యదర్శి అగస్టిన్ లీ భేటీ.. 
సెప్టెంబర్‌ 17పై సమరశంఖం!
చాంద టి నిమజ్జన ప్రదేశాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్