బస్సు టైర్ల కింద తొక్కించి చంపుతా కొడకా

బస్సు టైర్ల కింద తొక్కించి చంపుతా కొడకా

10వ తరగతి విద్యార్థిపై ఆర్టీసీ డ్రైవర్ దౌర్జన్యం

మహబూబాబాద్ :మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలో తొర్రూరు డిపోకు చెందిన ఆర్టీసి బస్సు TS26T1266 నెంబర్  డ్రైవర్, ఓ విద్యార్థిపై హల్చల్ కు దిగారు.  నెల్లికుదురు మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో పదవ తరగతి చదువుతున్న రావిరాల గ్రామానికి చెందిన భార్గవ్ అనే విద్యార్థిపై బస్సు డ్రైవర్ ఆసభ్యకరమైన మాటలతో దూషిస్తూ దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో అదే బస్సులో రోజు ఉదయం, సాయంత్రం ప్రయాణించే విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు..  గతంలో కూడా ఇదే బస్సు ఆర్టీసి డ్రైవర్  పలువురు విద్యార్థులపై దాడికి దిగిన ఆరోపణలు ఉన్నట్లు సమాచారం.

Views: 170

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News