గణేష్ యూత్ కమిటీకి మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ మార్పు శ్రీనివాస్ రెడ్డి రూ.5 వేల విరాళం
లింగాల గణపురం (జనగాం): కళ్లెం: కళ్లెం గ్రామంలోని 4వ వార్డు గణేష్ యూత్ కమిటీ సభ్యులకు మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ మార్పు శ్రీనివాస్ రెడ్డి రూ.5,000ల చందాను అందజేశారు. గణేష్ ఉత్సవాల నిర్వహణకు తనవంతు సహకారంగా ఈ విరాళాన్ని అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా యూత్ కమిటీ సభ్యులు మార్పు శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
Views: 39
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
19 Sep 2026 13:53:01
ప్రజలకు అవసరమైన సేవలందించేందుకు అధికారుల సమన్వయంతో కార్యక్రమం
