ప్రమాద బీమా చెక్కు అందజేసిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల టౌన్. గాయత్రి బ్యాంకు మంచిర్యాల శాఖ ఖాతాదారులైన సిరిపురం మల్లేష్ ప్రమాదవశాత్తు మరణించగా, మృతుడికి గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ నిర్భయ సేవింగ్ ఖాతాపై గల ప్రమాదభీమా సౌకర్యం ద్వారా అతని భార్య అయిన మల్లెల స్రవంతి 1,00,000 (లక్ష రూపాయల) ప్రమాద భీమా చెక్కును మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు వారి కుమారుడికి అందజేశారు..ఈ కార్యక్రమంలో బ్రాంచి మేనేజర్ కేలేటి ప్రవీణ్, జూనియర్ ఆఫీసర్స్ ఇ. శివ కుమార్,డి. రాజశేఖర్, ఆర్. రమేష్ బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Views: 8
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
19 Sep 2026 13:53:01
ప్రజలకు అవసరమైన సేవలందించేందుకు అధికారుల సమన్వయంతో కార్యక్రమం
