ప్రత్యేక పూజలు నిర్వహించిన జనసేన కోఆర్డినేటర్
మంచిర్యాల్. మంచిర్యాల హమాలీ వాడ లోని లక్ష్మీగణపతి దేవస్థానం ను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి, దర్శనం చేసుకున్న జనసేన పార్టీ పెద్దపల్లి, ఆదిలాబాద్ పార్లమెంట్ కో-ఆర్డినేటర్ డా. చుంచు రాజ్ కిరణ్ మొదట లక్ష్మీ గణపతి దేవస్థానం కమిటీ అధ్యక్షుడు నల్లూరి మల్లయ్య రామ్ సత్తయ్య రాం శ్రీకాంత్ లు ఘన స్వాగతం పలికి దర్శనం అనంతరం జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో అయన వెంట రామ్ శ్రీనివాస్ ,నల్లూరి అరుణ్,బోయిని హరికృష్ణ,విశ్వనాథ్, కంటే మణికంఠ, రామ్ శ్రీ తేజ,లసెట్టి శశాంత్ తదితరులు పాల్గొన్నారు.
Views: 14
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
19 Sep 2026 13:53:01
ప్రజలకు అవసరమైన సేవలందించేందుకు అధికారుల సమన్వయంతో కార్యక్రమం
