నిజాంపేట్ లో ట్రస్ట్ ఇన్ కాష్ జ్యువెలరీ సంస్థను ఘనంగా ప్రారంభించిన సీఈవో బాలు సిపి 

నిజాంపేట్ లో ట్రస్ట్ ఇన్ కాష్ జ్యువెలరీ సంస్థను ఘనంగా ప్రారంభించిన సీఈవో బాలు సిపి 

నిజాంపేట్ ప్రధాన కూడలిలో ఒక కొత్త నమ్మకానికి శ్రీకారం చుట్టారు ట్రస్ట్ జువెలరీ సీఈఓ బాలు సిపి గురువారం ఆయన మూడవ సంస్థను ఘనంగా ప్రారంభించారు ముందుగా సంస్థ రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన గావించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినియోగదారుల నమ్మకమే లక్ష్యంగా ట్రస్ట్ అండ్ క్యాష్ జూలరి కొత్త సేవ ప్రమాణాలకు శ్రీకారం చుట్టిందని నాణ్యత పారదర్శకత ప్రాధాన్యమిస్తూ తను సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది బంగారు ఆభరణాలను నగదుగా చేసుకునే అవకాశాన్ని  ట్రస్ట్ ఎన్ కాష్ జ్యువెలరీ సంస్థ కస్టమర్లకు మంచి అవకాశాలను తీసుకువచ్చిందని విశ్వసనీయమైన అనుభవాన్ని అందించడమే తను ప్రధాన ఉద్దేశం అని ప్రతి కస్టమర్ తో నమ్మకమైన అనుబంధాన్ని కొనసాగిస్తూ జ్యువెలరీ రంగంలో ప్రత్యేక గుర్తింపు సాధించే దిశగా సంస్థ ముందుకు సాగుతుందని సంతోషం వ్యక్తం చేశారు  ఈ కార్యక్రమంలో చైర్మన్ ఆఫీస్ మురళి పాన్ ఇండియా బిజినెస్ హెడ్ కార్తీక్, తెలంగాణ బిజినెస్ హెడ్ తంగ రాజన్, రీజనల్ మేనేజర్ విశ్వేశ్వర్, బ్రాంచ్ మేనేజర్ నందకుమార్, అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ అఖిల్ తదితరులు పాల్గొన్నారు

Views: 8

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News