కల్లూరు పట్టణంలో విజన్ ఆంధ్ర తెలుగు దినపత్రిక నూతన క్యాలండర్‌ను వ్యవసాయ మార్కెట్ చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి ఘనంగా ఆవిష్కరించారు.

WhatsApp Image 2026-01-26 at 10.24.45 AM

 

కల్లూరు : ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ చైర్మన్ మాట్లాడుతూ, ప్రజా సమస్యలను నిష్పక్షపాతంగా, బాధ్యతాయుతంగా ప్రజల ముందుకు తీసుకువచ్చే మీడియా పాత్ర ప్రజాస్వామ్యంలో ఎంతో కీలకమని అన్నారు. ప్రజలకు నిజమైన సమాచారం అందించడమే కాకుండా సమాజంలో జరుగుతున్న పరిణామాలపై అవగాహన కల్పించడంలో విజన్ ఆంధ్ర వంటి పత్రికలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని ప్రశంసించారు. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల సమస్యలు, ప్రజల నిత్యజీవితానికి సంబంధించిన అంశాలను నిరంతరం వెలుగులోకి తీసుకువస్తూ ప్రజల గొంతుకగా నిలుస్తున్న విజన్ ఆంధ్ర తెలుగు దినపత్రిక సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ప్రజా హితం కోసం మరింత ధైర్యంగా, నిజాయితీగా జర్నలిజం కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విజన్ ఆంధ్ర తెలుగు దినపత్రిక ప్రతినిదులు,మీడియా మిత్రులు, ప్రజాప్రతినిధులు,పార్టీ నాయకులు,స్థానిక ప్రముఖులు తదితరులు పాల్గొని క్యాలండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Views: 30

About The Author

Vision Andhra Telugu Daily Picture

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

గ్రామీణ యువత క్రీడా ప్రతిభకు వేదిక – సీఎం కప్ 2026 -ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ గ్రామీణ యువత క్రీడా ప్రతిభకు వేదిక – సీఎం కప్ 2026 -ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
ఉట్నూర్ :- గ్రామీణ ప్రాంత యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి, వారికి రాష్ట్ర స్థాయి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న...
రణదీవెనగర్ లో CPM అభ్యర్థి గెలుపును కాంక్షిస్తూ సిపిఎం జిల్లా నాయకుల ప్రచారం
అభివృద్ధి చూసి ఆదరించండి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల్ల రాజేష్ రెడ్డి,
జ్యోతిర్లింగాల దర్శనంకు బయలుదేరిన వాసవి సంఘం సభ్యులు
6వ వార్డు సమగ్ర అభివృద్ధికి వారధినై ఉంటా నేనావత్ రాజ్ కుమార్ (రాజ్ సర్కార్)
బుద్దాగూడలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన సర్పంచ్ స్వాతి జగన్నాథ్
అధికార పార్టీని ఆదరించండి వేగంగా అభివృద్ధి చేస్తా. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి