పెంటగడ్డ బజార్లో జాతీయ జెండా ఆవిష్కరణ

ఖమ్మం : భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మారుతి వీరభద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగినది సీనియర్ నాయకులు మారుతి వీరభద్ర ప్రసాద్ మాట్లాడుతూ మనకు 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చినా గాని మనం బ్రిటిష్ వారి పాలనలోనే మగ్గుతున్నాము మనకు అంటూ ప్రత్యేక రాజ్యాంగం ఉంటే మనకే మనమే స్వేచ్ఛగా బతకవచ్చునని ఇతర దేశాల మీద ఆధారపడి బతకవలసిన అవసరం లేదు నీ రాజ్యాంగం రూపొందించుకొని విద్యా హక్కు ఓటు హక్కు భిన్నత్వంలో ఏకత్వం అదే భారతీయ తత్వమని మన రాజ్యాంగం రూపొందించింది అని మనకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకొని మనకు నచ్చిన వారిని పరిపాలించే అధికారం రాజ్యాంగం ద్వారా ఏర్పడిందని దీని ద్వారా మన స్వాతంత్ర సమరయోధులను మన రాజ్యాంగ నిర్మాత శ్రీ బి.ఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని మరువలేమని స్వాతంత్ర సమరంలో అనేకమంది స్వాతంత్ర సమరయోధులు తమ జీవితాలు త్యాగం చేశారని అందులో ముఖ్యంగా లాలా లజపతి రాయి సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి మహానుభావులు దేశ సమైక్యతకు పాటు పడ్డారని వారి అడుగుజాడల్లో మనం గూడా నడిచి దేశ అభివృద్ధికి పాటుపడాలని దేశ సమగ్రతను సార్వభౌమాధికారాన్ని కాపాడాలని ప్రజలను కోరడం జరిగినది ఈ కార్యక్రమంలో స్థానికులు బిజెపి నాయకులు బండారు శ్రీనివాసరావు సూరి విష్ణు మంద వీరయ్య గుర్రం నాగేందర్ స్థానికులు పెద్దలు శ్రీ వల్లాల విశ్వేశ్వరరావు ధారా ప్రసాదు దార శ్యామ్ అరవపల్లి మధు పసుమర్తి సంతోష్ కుదుమూరి ముక్తేశ్వరరావు అరవపల్లి రామారావు గిడుగు కృష్ణ పిల్లుట్ల పావని వందనపు కరుణాకర్ బొందిలి భవాని సింగ్, కృష్ణా భాయి, బొందిలి అర్జున్ సింగ్ గిడు, సరస్వతి తదితరులు పాల్గొనడం జరిగినది
About The Author
Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.

Related Posts

