కరీంనగర్ డీసీసీ కార్యాలయం ఇందిరా భవన్ లో మీడియా సమావేశంలో పొన్నం కామెంట్స్...

కరీంనగర్ : కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు ఉమ్మడి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీ లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండిప్రజా పాలన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆశీర్వదించండి..కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ నుండి దివంగత నేత సత్యనారాయణ రావు దీనిని కార్పొరేషన్ గా చేశారు.. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం..కరీంనగర్ లో ఏ అభివృద్ధి జరిగిన అది కాంగ్రెస్ ప్రభుత్వ హయంలోనే జరిగిందిఇటీవల brs 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న మానేరు రివర్ ఫ్రంట్ ,కుంగిపోయిన తీగల వంతెన ,స్మార్ట్ సిటీ మెయిన్ రోడ్డులకే పరిమితం అవడం..కేంద్ర నిధులు అయిన అవినీతి జరిగింది అని చెప్పిన చర్యలు తీసుకోవడం లో కేంద్ర మంత్రి విఫలమయ్యారు.. అవినీతిమయం అయిందన్న మేయర్ నే పార్టీలో చేరుకున్నారు.. కార్పొరేటర్లు అవినీతి తో జైలుకు వెళ్లారు.. ఈ నియోజకవర్గం శాసన సభ్యుడి మంత్రి గా ఉన్న ఒక్కరికి కూడా డబుల్ బెడ్ రూం ఇవ్వలేదు.. కాంగ్రెస్ ప్రభుత్వం నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు చొప్పున ఇస్తూ పేద ప్రజలకు గూడు కల్పించింది..చెప్పులు అరిగేలా తిరిగిన ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు.. మేము అర్హత ఉన్న వారందరికీ రేషన్ కార్డులు ఇస్తున్నాం.. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ లో మాత్రమే తినడానికి యోగ్యంగా ఉండే సన్న బియ్యం పంపిణీ చేస్తున్నాం.. గతంలో నెల రాగానే కరెంట్ బిల్లులతో ఇబ్బందులు పడేవారు.. ఇప్పుడు 80 శాతం మంది 200 యూనిట్ల ఉచిత విద్యుత్ లబ్ధి పొందుతున్నారు.. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లాలన్న ఆర్టీసీ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నాం.. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నాం.. రైతు భరోసా, రైతు రుణమాఫీ 21 వేల కోట్లు చేశాం 70 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశాం.. కరీంనగర్ లో శాతవాహన యూనివర్సిటీ వైస్ చాన్సలర్ కూడా గత ప్రభుత్వం నియమించలేదు.. మా ప్రభుత్వం రాగానే లా కాలేజీ తెచ్చి llb,llm కోర్సులు తెచ్చాం మెడికల్ కాలేజీ కరీంనగర్ కి ఇవ్వకుండా సిద్దిపేట కి తీసుకెళ్తే పోరాటాలు చేశాం.. చివర లో మెడికల్ కాలేజీ ఇచ్చిన నిధులు ఇవ్వలేదు.. మేము మెడికల్ కాలేజీ కి నిధులు కేటాయించి వేగంగా నిర్మిస్తున్నాం. నితివంతంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పరిపాలన ఉంటుందని ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పమన్నారు.. ఎక్కడ అవినీతి కి ఆస్కారం లేకుండా కరీంనగర్ మేయర్ పాలన ఉంటుంది.. అభివృధి ప్రధాన రోడ్లకు పరిమితంగా కాకుండా వికేంద్రీకరణ చేసి అన్ని గల్లీలో అభివృద్ధి చేస్తాం..
గత ప్రభుత్వం,ఇప్పుడున్న కేంద్ర మంత్రి డంపింగ్ యార్డు తరలించే ప్రయత్నం చేయలేదు..కరీంనగర్ డంపింగ్ యార్డు శాశ్వత పరిష్కారం చూపుతాం.. డంపింగ్ యార్డు తొలగించే బాధ్యత మాది..కరీంనగర్ ట్రాఫిక్ కష్టాలు తొలగిస్తూ రింగ్ రోడ్డు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు..కరీంనగర్ మత సామరస్యానికి వేదిక.. అభివృద్ధి లక్ష్యానికి అనుగుణంగా మత సామరస్యంగా పరిపాలన ఉంటుంది.జీహెచ్ ఎంసీ 30 డివిజన్లు ఆరు జోన్లు ఉండేవి..ఇపుడు 60 జోన్లు 12 డివిజన్లు అయ్యాయి..కరీంనగర్ లో కూడా ప్రతి డివిజన్ వారిగా ఆఫీస్ లు పెట్టీ పరిపాలన వికేంద్రీకరణ చేస్తాం.. ఎక్కడ అవినీతి లేకుండా AI ఉపయోగించి సేవలు అందిస్తాం..మున్సిపల్ అవినీతి లేకుండా పనులు చేస్తాం..భవిషత్ తాగు నీటి సమస్య లేకుండా ,రోడ్లు ,డ్రైనేజీ , పార్క్ లు ,విద్యుత్ సమగ్ర ప్రణాళిక ద్వారా ముందుకు పోతాం..నగరం పెరుగుతుంది ఉపాధి అవకాశాలు పెదగడానికి ప్రత్యేక ప్రణాళిక ద్వారా స్కీమ్స్ తీసుకొస్తాం.. ఇన్క్లూజివ్ గ్రోత్ ద్వారా అభివృధి చేస్తాం..అభివృద్ధి సంక్షేమం రెండు జోడెద్ధుల్లా పని చేస్తాం..మేము ఎంఐఎం తో కుమ్మక్కయ్యమని మాట్లాడుతున్నారు.. అలాంటి ఆధారాలు ఉంటే చర్యలు తీసుకోండి..అర్థరహితమైన ఆరోపణలు మంచిది కాదు..కాంగ్రెస్ 66 స్థానాల్లో పోటీ చేస్తుంది.Brs బీజేపీ లోపాయికారి ఒప్పందం చేసుకున్నారు..అభ్యర్థుల ఎంపిక లో మీరు అలయ్ బలాయీ తీసుకొని ఒప్పందం కుదుర్చుకున్నారు..జిల్లా కేంద్రం మా ముగ్గురు మంత్రుల బాధ్యత అందుకే కలిసి పని చేస్తున్నాం..జిల్లా అభివృధి మాదే బాధ్యత..కేంద్ర మంత్రి బల్దియా కి నిధులు తీసుకొస్తా అంటున్నారు.. అవినీతి మేయర్ ను చేర్చుకొని ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు..మా పార్టీ ఆయన ఆ మాజీ మేయర్ ను అవినీతి అనకొండ అన్నారు..పార్టీలు మారే ఆయన గురించి మాట్లాడితే మాకే అధిలనిపీస్తుందివేములవాడ కి 100 కోట్లు ఇస్తామన్నారు..ఒక్క రూపాయి ఇవ్వలేదు .మేము నిధులు కేటాయించి వేములవాడ అభివృద్ధి చేస్తున్నాం.. కొండగట్టు కి నిధులు కేటాయిస్తామని చెప్పారు.. చేశారా..కరీంనగర్ తీగల వంతెన అవినీతి జరిగింది..ఆ బ్రిడ్జి పై నడిచే పరిస్థితి లేదు..ఒక్కో జంక్షన్ కి కోట్ల రూపాయలు ఖర్చు అవినీతి చేశారు..కరీంనగర్ అవినీతికి అడ్డగా మారింది..దానిని కాపాడాలి..ఒక జెండా పెట్టడానికి మూడు దఫాలుగా కోట్లు ఖర్చు చేశారు..మేయర్ అభ్యర్థి కోట్లు ఖర్చు పెడుతున్నాడు..
భూములు కబ్జా పెట్టారు.. మేము వచ్చిన తర్వాత దానిని కంట్రోల్ చేసాం..కరీంనగర్ మున్సిపల్ ఎన్నికలు అవినీతి కి నిజాయితీ పారదర్శక పాలన కి పోటీ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి..జిల్లా కేంద్రాన్ని ముక్కలు చేసి కళావిహీనం చేసి రాజకీయ అస్థిరత్వం చేశారు..మతం పేరు మీద రాజకీయం చేస్తూ అభివృద్ధికి ఆమడ దూరం చేశారు..మేము తెచ్చిన శాతవాహన యూనివర్సిటీ,రైలు ,పాస్ పోర్టు కేంద్రం , మాత శిశు హాస్పిటల్ , కేంద్రీయ విద్యాలయాలు ,మోడల్ స్కూల్ ఇవి మేము తెచ్చినవే.. మీరు కరీంనగర్ కి ఏం తెచ్చారు చెప్పాలి..మేము మున్సిపల్ కార్పొరేషన్ చేయడం వల్లే కరీంనగర్ స్మార్ట్ సిటీ వచ్చింది.మేము నీతివంతమైన పాలన అందిస్తాం మాకు అవకాశాలు ఇవ్వండి ముఖ్యమంత్రి పక్షాన ,పార్టీ అధ్యక్షుడు పక్షాన ముగ్గురు మంత్రుల పక్షాన విజ్ఞప్తి చేస్తున్న..ఏంఐఎం తో అవినీతి జరిగింది అంటే నిరూపించండి జైల్లో పెట్టండి..కరీంనగర్ స్మార్ట్ సిటీ లో అవినీతి జరిగిందని మీరే చెప్పారు..ఆ మేయర్ మీ పార్టీలో చేరగానే ఎందుకు చర్యలు తీసుకోలేదు.రాష్ట్ర అభివృధి కోసం మేము చాలసార్లు ప్రధాని ,కేంద్ర మంత్రులను కలిశాం.. అయిన బడ్జెట్ లో తెలంగాణ కు కేటాయించింది సున్నా..సరిహద్దుల మార్పులు చేర్పులు అన్నప్పుడే హుస్నాబాద్ ను కరీంనగర్ లో కలుపుతామని చెప్పాం.. సిద్దిపేట లో బలవంతంగా కలిపారు..గంగుల కమలాకర్ ఏం చేశారో ... మేము ఏం చేశారో ప్రజలకు తెలుసు..మంత్రిగా రెండు సంవత్సరాలుగా దూరమైన ఈ శాసన సభ్యులు కరీంనగర్ ను ఎందుకు పట్టించుకోవడం లేదు..మీరు చేసిన అవినీతి ఉంది.. భూకబ్జాలు ఉన్నాయి.. అవినీతి పరులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టాం..కరీంనగర్ కి ఏ అభివృధి చేసిన అది కాంగ్రెస్ ప్రభుత్వం ది..కరీంనగర్ కి నిధులు నిరంతర ప్రక్రియ.. గంగుల కమలాకర్ మేం రోడ్లు వేసాం అని చెప్తున్న ఆ బిల్లులు కట్టడానికి పైసలు సరిపోతున్నాయి..రెండు పార్టీలు అధికారంలో ఉన్నపుడు అవినీతి జరిగాయి..భూకబ్జాల,అవినీతి పై విచారణ జరుగుతుంది.. మా ముగ్గురు మంత్రులం విచారణ పై సమీక్షిస్తాం..కరీంనగర్ గెస్ట్ హౌస్ కి సంబంధించి ఇప్పటికి ఆ పైసలు కోసం తిరుగుతున్నారు.. అనుమతి లేకుండా టెండర్ లేకుండా నిర్మిస్తే ఇలాంటి ఇబ్బందులు వస్తాయి..
About The Author
Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.

Related Posts

