ఉద్యమకారుల విస్తృత సమావేశాన్ని విజయవంతం చేయండి... ఫోరం మండల ఆద్యక్షుడు అంకుస్..

WhatsApp Image 2026-02-22 at 3.27.08 PM

 

శంకరపట్నం : తెలంగాణ ఉద్యమకారులకు విస్తృత సయి సమావేశాన్ని 24వ తేదీన కరీంనగర్ పట్టణంలోని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర నాయకులు ఓరుగంటి ఆనంద్ నివాస గృహంలో నిర్వహించడం జరుగుతుందని,  ఉద్యమకారుల ఫోరం శంకరపట్నం మండలాధ్యక్షుడు దేవునూరి అంకుస్  ఆదివారం తెలిపారు  ఈ సందర్భంగా అంకుష్  మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో 20 23 సంవత్సరములో జరిగిన శాసనసభ ఎన్నికల్లో నాటి, ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్ష నేత పిసిసి అధ్యక్షులు, జాతీయ నాయకత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన ఉద్యమకారులను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో నాటి, టిఆర్ఎస్, బీఆర్ఎస్ ప్రభుత్వము మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  విస్మరించారని, ఉద్యమకారులందరం తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులను విస్మరించిన, ప్రభుత్వాన్ని మార్చి వేయాలని, కంకణ బద్ధులమై రాష్ట్రవ్యాప్తంగా కారణం ఏకమై20 23 లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టామని, తెలంగాణ ఉద్యమకారులకు నాడు 2023 లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చామని, రెండు సంవత్సరాలు గడిచిన ఉద్యమకారులకు ఇచ్చిన మాటలను అమలు చేయడం లేదని, ఇటీవల తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఉద్యమకారులకు తగిన న్యాయం చేస్తామని మీడియా ప్రకటన చేయడం జరిగిందని, మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మీడియా ప్రకటనల పైన ఉద్యమకారుల అందరం ఏకమై ముఖ్య నాయకులతో కరీంనగర్ పట్టణంలో తెలంగాణ ఉద్యమకారుడు, ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర నాయకులు, తెలంగాణ ఫుడ్ కమిషన్ మాజీ సభ్యులు, ఓరుగంటి ఆనంద్ నివాస గృహంలో ఈ నెల 24న నిర్వహించే ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఉద్యమకారులు హాజరై తమా అభిప్రాయాలను చర్చించవచ్చునని, ఈ సమావేశానికి అధిక సంఖ్యలో ఉద్యమకారులు హాజరై చర్చల్లో పాల్గొని ఉద్యమకారుల ఐక్యతను చాటాలని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఉద్యమకారులను గుర్తించి సంక్షేమ పథకాలను అందించి ఉద్యమకారుల కుటుంబాలకు అండగా ఉండాలని అంకుస్ కోరారు.

Views: 132

About The Author

Vision Andhra Telugu Daily Picture

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పేరువంచ గ్రామం ప్రజలకు కోతుల బెండద నుండి ఉపశమనం పేరువంచ గ్రామం ప్రజలకు కోతుల బెండద నుండి ఉపశమనం
    కల్లూరు  : కల్లూరు మండలం పేరువంచ గ్రామం పంచాయతీలో ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న ప్రజలకు ఎట్టకేలకు ఉపశమనం కలిగించే కార్యక్రమం చేపట్టిన
పసిపాపను హత్య చేసిన అగ్రకుల పెత్తందారులను కఠినంగా శిక్షించాలి. జెర్రిపోతుల కర్ణాకర్
కేతకిలో చిన్న సినిమా బృందం పూజలు
ఎఐ సమ్మిట్ ను అడ్డుకోవడం దుర్మార్గం
విద్యార్థుల ప్రతిభకు వేదికగా విజన్ స్కూల్ మండల స్థాయి సైన్స్ ఫేర్
రెండు రోజుల శిక్షణలో పాల్గొన్న కూడా చైర్మన్, డిసిసి చైర్మన్ ఇనుగాల
గోషా మాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అదుపులోకి తీసుకున్న మెదక్ పోలీసులు