టిఎస్ఆర్టిసి భ‌క్తి ప్యాకేజీ.

జూలై 25న ప్ర‌త్యేక బ‌స్సు ఏర్పాటు, ప‌లు ఆల‌యాల ద‌ర్శనం.

టిఎస్ఆర్టిసి భ‌క్తి ప్యాకేజీ.

ప‌టాన్ చెరు(సంగారెడ్డి):బిహెచ్ఈఎల్ డిపో నుంచి టిఎస్ ఆర్టిసి ప‌లు ఆల‌యాల ద‌ర్శ‌నానికి ప్ర‌త్యేక బ‌స్సును ఏర్పాటు చేశారు. ఈ నెల 25వ తేదిన ఉద‌యం 9గంట‌ల‌కు బిహెచ్ఈఎల్ డిపో నుంచి బ‌య‌లు దేరే ఈ బ‌స్సు బాచుప‌ల్లి హ‌నుమాన్ ఆల‌యం, జోగులాంబ అమ్మ‌వారు, శ్రీ‌రంగ‌పురం, కురుమూర్తి ద‌ర్శ‌నం, మ‌న్నెకొండ ఆల‌యాల‌కు చేరుకుని అనంత‌రం హైద‌రాబాద్ చేరుకుంటుంది. సూప‌ర్ ల‌గ్జ‌రీ బ‌స్సు ద్వారా ఈ ఆల‌యాను ద‌ర్శించవ‌చ్చ‌ని, పెద్ద‌ల‌కు ఒక్కోరికి టిక్కెట్ ధ‌ర 1200 రూపాయ‌లు కాగా, పిల్ల‌ల‌కు 900 రూపాయ‌లుగా నిర్ణ‌యించిన‌ట్లు డిపోమేనేజ‌ర్ మోహ‌న్ రావు తెలిపారు. మ‌రిన్ని వివ‌రాల‌కు 8500309052,  9063400960, 7382814249, 7382814582 నెంబ‌ర్ల‌ను సంప్ర‌దించాల‌ని, ప్ర‌జ‌లు ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌న్నారు.

Views: 8

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

బీటలువారిన నేల... పెద్దమ్మ తల్లి సన్నిధిలో జలాభిషేకం బీటలువారిన నేల... పెద్దమ్మ తల్లి సన్నిధిలో జలాభిషేకం
మర్పల్లి,(వికారాబాద్): మండలంలో వర్షాభావ పరిస్థితులు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చడంతో అన్నదాతల ఆవేదన తారాస్థాయికి చేరుకుంది. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో రైతులు ఎంతో ఆశతో సాగు చేసిన పత్తి,...
ఈ నెల 31లోపు రేషన్ కార్డుల ఈ-కేవైసీ పూర్తి చేయాలి
నర్సరీని సందర్శించిన డీఎల్పీఓ చందన
ఆర్‌ఓ ప్లాంట్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని...
కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.
విద్యారంగంపై ప్రభుత్వానికి శ్రద్ధ లేదు
చౌటకూర్ గ్రామంలో వ్యవసాయ అవగాహన కార్యక్రమం నిర్వహణ