మహాత్మా గాంధీనీ చంపారు ఇప్పుడు పేరు లేకుండా చేస్తున్నారు :డా. పిడమర్తి రవి

హైదరాబాద్ : దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహాత్మాగాంధీని మతోన్మాది నాథురం గాడ్సే ఆర్ఎస్ఎస్ ప్రోత్సాహంతో ఆనాడు మహాత్మాగాంధీని హత్య చేయడం జరిగింది ఇప్పుడు దేశంలో పేదలకు ఉపయోగపడే ఉపాధి పథకం పేరును మహాత్మా గాంధీ పేరు తీసేయడం అత్యంత దుర్మార్గం మహాత్మా గాంధీ పేరు తీసేసినంత మాత్రాన ఆయన యొక్క పనిని దేశ ప్రజలు మర్చిపోలేరు ఈరోజు బాబు జగ్జీవన్ రావ్ విగ్రహం వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకాన్ని పేరుని మహాత్మా గాంధీ పేరు ఉంచాలని ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నా ప్రధాన ఉద్దేశం బిజెపి పార్టీ దేశవ్యాప్తంగా మహనీయుల పేరు తీసేయడం స్కాలర్షిప్లు తీసేయడం ఆ వర్గాలకు అన్యాయం చేయడం బిజెపి చేస్తున్నటువంటి పని వాటిని ఖండిస్తూ ఈ ధర్నా చేయడం జరిగింది రానున్న రోజులలో దేశంలో బిజెపి పార్టీ యొక్క ఆగడాలు ఎక్కువై బలు బడుగు బలహీన వర్గాలు పేదలు బతకనీయకుండా చేస్తున్నాయి వచ్చే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా జరిగే ఎన్నికల్లో బిజెపి పార్టీని ఓడియాలని ప్రజాసమశక్తులకు పిలుపునిస్తున్నాం రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం ద్వారా ఈ మతోన్మాద శక్తులకు అడ్డుకటవేచ్చని ధర్నాను ఉద్దేశించి మాట్లాడిన పిరమిడ్ త్రయోగా తెలిపారు ఈ ధర్నానుదేశించి డాక్టర్ పిడమర్తి రవి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంతో పాటు ఎస్సీలకు ఉన్నత విద్యతో ఉన్నత విద్యలు ఇచ్చే రాజీవ్ గాంధీ ఫెలోషిప్ ని యూజీసీలో నూతన విధానాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు
రాహుల్ గాంధీని మాట్లాడానీయకపోవడం హేయమైన చర్య :పిడమర్తి రవి
పార్లమెంటు జరుగుతున్న సమయంలో పార్లమెంట్ లో ప్రతిపక్ష నేత ను మాట్లాడనీయకపోవడం బిజెపి నియంత విధానానికి ప్రత్యక్ష నిదర్శమని, రాహుల్ గాంధీని పార్లమెంట్లో మాట్లాడనీయకపోవడం సభ్యుడిని మాట్లాడినీయకపోతే ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నాయకుల యొక్క ప్రశ్నలకు సమాధానం చెప్పలేక బిజెపి మైకు కట్ చేయడం నోరునొక్కడం ప్రజాస్వానికి మాయని మచ్చ అని ప్రస్తుత సమయం ప్రజాస్వామ్యం చనిపోయిన రోజులు అని తెలిపారుఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల సంఘం నాయకులు బొమ్మరసమ్మయ్య, తెలంగాణ ఉద్యమకారుల ఉద్యమకారుల సంఘం కోఆర్డినేటర్ ఎండి రహీం, మాదిగ చేసి యూత్ ప్రెసిడెంట్ నక్క మహేష్, బిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు బోరెల్లి సురేష్ సీనియర్ నాయకులు బోయినలేష్ బోయినలేష్ మాడుగుల శివ గాదే వెంకట్ ,జోగు గణేష్, ధనరాజ్ జోగు గణేష్,అంజి, దేవరకొండ నరేష్ పాల్గొన్నారు
About The Author
Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.


