అదుపు లేని కామ కోరికలతో కను మరుగవుతున్న మానవ సంబంధాలు.

కుటుంబ విలువలు లేని జీవన విధానం పెను ప్రమాదానికి కారణం కాబోతుంది? తరాల శివ చరణ్ నాయుడు.

WhatsApp Image 2026-02-03 at 4.37.23 PM

 

హైదరాబాద్. :మానవునిలో శారీరక వాంఛలు ప్రకృతి ధర్మం, శారీరక వాంఛలను అదుపులో ఉంచుకో గల సామర్ధ్యం కూడా మనిషి ఎదుగుదలకు కారణమవుతాయి, స్త్రీ పురుషుల సంభోగ కలయిక అనేది వివాహ వ్యవస్థ ద్వారానే జరగాలి అనేది మనకు తరతరాలుగా వస్తున్న ఆచారం, అదే కుటుంభ వ్యవస్థకు మూలం, ఇది ప్రకృతి స్త్రీ పురుష సంభోగం అనేది రేపటి తరాల పునరుఉత్పత్తికి తోడ్పడుతుంది, సృష్టి కర్తకు మానవ సంభోగ కలయిక అనేది ఏజీవి అయినా తమ ప్రతి బింబాలను చూసుకొను వాంఛ సహజ సృష్టి రీతి, దీనికి వివాహం ఒక న్యాయ సమ్మతమైన స్త్రీ పురుషుల కలయికచే వారి సంతానం జీవించాలని వార్ఢ్యక్య కాలమున తమను పోషించు వారని విశ్వాసము కలిగి ఉంటుంది, ఇదొక కాలచక్ర భ్రమణం కొన్ని తప్పని కారణములు వలన వ్యక్తిగత ఆధ్యాత్మిక మార్గ ఎంపిక వలన కొంత మంది స్త్రీ పురుషులు పెళ్లి సమాజ కుటుంభ వ్యవస్థ వంటి వాటికి దూరము పాటిస్తున్నారు, కానీ నేటి కాలంలో మానవుల్లో పెరిగిన మితిమీరిన సంపాద తమ వక్రబుద్ధికి. ఒక కారణమైతే, చిన్నతనం నుండే, విలాస వంతమైన జీవితానికి అలవాటు పడటం ఓ కారణం అవుతుంది, నేటి ఎదిగే పిల్లల్లో సామాజిక బాధ్యతలు మర్చిపోయి ప్రసార మాధ్యమాల్లో ప్రసారమవుతున్న కొన్ని అశ్లీల చిత్రాలకు ఆకర్షితులు అవుతు ఘోరమైన ప్రవర్తన కలిగి ఎంత నీచలకైన ఒడిగడుతున్నారు, మనిషి అనేవాడు జంతువుల నుండి వేరు చేసే ఒకే ఒక లక్షణం ఆలోచనలలో పరిణితి, అది ఒక పద్ధతి లో జీవనం గడపటం ద్వారా వస్తుంది కానీ, నేటి కాలంలో కుటుంబ విలువలు లేని జీవన విధానం, పెను ప్రమాదానికి కారణం కాబోతుంది

Views: 14

About The Author

Vision Andhra Telugu Daily Picture

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఖమ్మంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న మెడికల్ అకాడమీలు ఖమ్మంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న మెడికల్ అకాడమీలు
    ఖమ్మం : ఖమ్మం నగర కేంద్రంలోని సుందరయ్య భవనంలో మంగళవారం జిల్లా అధ్యక్షుడు వంకాయల. రాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ప్రవీణ్
కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు మాసుల రాజు యాదవ్
మొదలైన రైల్వే అండర్ గ్రౌండ్ పనులు...
గూడెం లో టికెట్ల లొల్లి -బీ ఫామ్‌ల గందరగోళంతో పార్టీలో చిచ్చు...
జీవశాస్త్రంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు.
ధూప దీప నైవేద్య అర్చక సంఘం కార్యవర్గం ఎన్నిక
నమ్మకానికి గుర్తింపు… షేక్ షరీఫ్ కుటుంబానికి బీఆర్‌ఎస్ అవకాశం