సందడిగా మారిన మంచిర్యాల మార్కెట్
మంచిర్యాల టౌన్: : మంచిర్యాల టౌన్ అన్నా చెల్లెల బంధానికి ప్రతీకగా రాఖీ పూర్ణిమ పండుగ సందర్భంగా మంచిర్యాల్ మార్కెట్ ఏరియా సందడిగా మారింది. ఈ సందర్భంగా మహిళలు తమ తమ అన్నదమ్ములకు రాఖీలు కట్టడానికి మహిళలు మార్కెట్లో రాఖీలు కొనుగోలు చేయడానికి అధిక సంఖ్యలో వచ్చారు. ఈ సందర్భంగా మంచిర్యాల పట్టణ మార్కెట్ ఏరియాలో రద్దీగా మారింది. అంతేకాక పట్టణంలోని ప్రతి స్వీట్స్ షాపులో మహిళలు అధికంగా స్వీట్స్ కొనుగోలు చేస్తున్నారు.
Views: 23
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
28 Aug 2026 18:18:15
మంచిర్యాల టౌన్ రాఖీ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 47వ డివిజన్ కు చెందిన ఆడబిడ్డలు మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు...
