నిరుపేద విద్యార్థులకు డాక్టర్ అండ గా 60 వేల ఆర్థిక సహాయం.

నిరుపేద విద్యార్థులకు డాక్టర్ అండ గా 60 వేల ఆర్థిక సహాయం.

బాన్సువాడ మండల కేంద్రం లో అన్విత హాస్పిటల్ వైద్యులు సంతోష్ రెడ్డి నిరుపేద విద్యార్థుల కు 60 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని శనివారం అందజేశారు. బాన్సువాడ నియోజకవర్గంలోని నసలాద్ మండల పరిధి లో ని నెమలి గ్రామాని కి చెందిన పేద విద్యార్థులు బండి కావేరి, చిట్టి మానస లకు హైద్రాబాద్ లోని గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ దోమలగూడ లో 2 ఇయర్స్  కోర్సును చదవడాని కి డాక్టర్. సంతోష్ రెడ్డి 60 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. డాక్టర్. సంతోష్ రెడ్డి కి క్రీడాకారు లు అందరి తరపున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.

Views: 40

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News