59వ గ్రంథాలయ వారోత్సవాల్లో బిట్స్ జయకేతనం

59వ గ్రంథాలయ వారోత్సవాల్లో బిట్స్ జయకేతనం

ములుగు, :  జిల్లా గ్రంథాలయ వారోత్సవాల్లో బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ చాటారు. వ్యాసరచనలో 9వ తరగతి విద్యార్థిని బి. అక్షిత ప్రథమ బహుమతి, ముగ్గుల పోటీలో అక్షయ, సమీక్ష, నందిత, శ్రీ తన్విత ద్వితీయ బహుమతి, బి. హర్షిత, అక్షిత, సాన్విత, భార్గవ తృతీయ బహుమతి సాధించారు. విజేతలకు ప్రిన్సిపాల్ మహమ్మద్ ముజీబ్ ప్రశంసా పత్రాలు, బహుమతులు అందజేశారు. గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని, మంచి పుస్తకం ఉత్తమ మిత్రుడితో సమానమని, చరవాణులకు దూరంగా ఉండి పుస్తక పఠనం చేయాలని ఆయన సూచించారు.

Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పట్టణాల అభివృద్ధికి రూ.20 వేల కోట్లు.. స్వాగతం పట్టణాల అభివృద్ధికి రూ.20 వేల కోట్లు.. స్వాగతం
బెల్లంపల్లి మంచిర్యాల:  తెలంగాణ పట్టణాల సమగ్ర అభివృద్ధికి రూ.20 వేల కోట్లతో ప్రాజెక్టులు చేపట్టేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేయడంపై బెల్లంపల్లి మాజీ మున్సిపల్ కౌన్సిలర్ మున్సిపల్...
హెచ్ఐవి నియంత్రణలో జిల్లాకు సురక్షిత గుర్తింపు
ఆధ్యాత్మికతతో శాంతిని నెలకోల్పాలి
59వ గ్రంథాలయ వారోత్సవాల్లో బిట్స్ జయకేతనం
మద్యం మత్తులో పొలంలో పడి వ్యక్తి మృతి
జీవితభీమా పధకానికి నమోదు చేసుకోవాలి
ఏటూరునాగారం పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ