ఫోన్ చూడొద్దన్న తల్లి.. ప్రాణం తీసుకున్న కూతురు..!
హయత్నగర్లో విషాద ఘటన..
హైదరాబాద్ : అస్తమానం ఫోన్ చూస్తున్నావంటూ తల్లి మందలింపు, ఫోన్ పక్కనపెట్టి ఏదైనా పని చేసుకోవాలని హితవు. తల్లి మాటలతో తీవ్ర మనస్తాపానికి గురైన వివాహిత లక్ష్మీదేవి (25) ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం ఎల్లమ్మ రంగాపురం స్వగ్రామం ఈమెది. నల్గొండ జిల్లా టీపీగౌరారం గ్రామానికి చెందిన లక్ష్మణ్తో ఏడేళ్ల క్రితం లక్ష్మీదేవికి వివాహం జరుగగా వారికి ఇద్దరు పిల్లలు వున్నారు. ఇటీవల భార్యకు ఈఎంఐపై భర్త సెల్ఫోన్ కొనిచ్చాడు.
Views: 24
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
21 Nov 2026 19:15:53
భువనగిరి : రమణేశ్వరంలో ‘సనాతన ధర్మ సహస్ర సూత్రాలు’ హిందీ గ్రంథావిష్కరణ వేదాలు, ఉపనిషత్తులు, స్మృతులలోని జ్ఞానాన్ని స్వీయ ఆధ్యాత్మిక అనుభూతులతో మేళవించి సిద్ధగురు శ్రీ రమణానంద...
