ఏటూరునాగారం పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ
ఏటూరునాగారం, : జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామ్‌నాథ్ ఏటూరునాగారం పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ ఆవరణ, రికార్డులు, కేసుల వివరాలను పరిశీలించి, పరిశుభ్రత, రికార్డుల క్రమబద్ధ నిర్వహణపై సూచనలు చేశారు. ప్రజలకు మర్యాదపూర్వకంగా స్పందించి సత్వర న్యాయం అందించాలని, అప్రమత్తత, పారదర్శకత పాటించాలని సూచించారు. తనిఖీలో ఏఎస్పీ మానన్ భట్, డీసీఆర్‌బీ డీఎస్పీ కిషోర్ కుమార్, సీఐ సూర్యప్రకాశ్, ఎస్ఐ మహేష్ పాల్గొన్నారు.
Views: 3
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
21 Nov 2026 19:15:53
భువనగిరి : రమణేశ్వరంలో ‘సనాతన ధర్మ సహస్ర సూత్రాలు’ హిందీ గ్రంథావిష్కరణ వేదాలు, ఉపనిషత్తులు, స్మృతులలోని జ్ఞానాన్ని స్వీయ ఆధ్యాత్మిక అనుభూతులతో మేళవించి సిద్ధగురు శ్రీ రమణానంద...
