కార్తీక మాసంలో సత్యనారాయణ వ్రతం
నారాయణపేట : పరమశివుడికి కార్తీకమాసంలో మహిళలు సత్యనారాయణ స్వామి పూజలు చేయడం ఎంతో పుణ్యం లభిస్తుందని పురహితులు కానుకుర్తి అనిల్ కుమార్ తెలిపారు. శనివారం సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు . మధు బాబు భాగ్యశ్రీ దంపతుల కూతురు ఐశ్వర్య జన్మదినం సందర్భంగా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా పూర్వకల్లు మాట్లాడుతూ కార్తిక మాసంలో భక్తులు భగవంతుని మరణించుకోవడం ఎంతో పుణ్యసార్ధకమని పేర్కొన్నారు అంతే కాకుండా ఈ మాసంలో స్వామివారిని పూజించడం వల్ల ఎన్నో జన్మల పుణ్యఫలం లభిస్తుందని తెలిపారు.కార్తీకమాసం నెల రోజుల్లో పరమశివుడికి ప్రతినిత్యం అభిషేకం చేయడంతో జన్మజన్మల పుణ్యం లభిస్తుందని తెలిపారు. అంతేకాకుండా సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయడం పట్ల పుణ్యం లభిస్తుందని పేర్కొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


