దుద్దెడస్నేహితుడు అంత్యక్రియలకు వెళ్లి వస్తు కారు ఢీకొని కానరాని లోకాలు ఆర్టీసీ డ్రైవర్
సిద్దిపేట జిల్లా ప్రతినిధి సిద్దిపేట జిల్లా కేంద్రంలో గల తడకపల్లి గ్రామానికి చెందిన సిద్ధులు ఆర్టీ సీలో కాంట్రాక్ట్ బస్సు డ్రైవర్ గా ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని గడుపుతున్న తరుణంలో దుద్దెడలో స్నేహితుని అంత్యక్రియలకు వెళ్లి టోల్గేట్ దాటి వస్తున్న క్రమం మృత్యు రూపంలో ఫుల్లుతాగినమత్తులో ఉన్న కార్ డ్రైవర్ కారు మలుపుతున్న క్రమంలో కారు ఢీకొనడంతో బండ్ల సిద్దయ్య అక్కడికక్కడే ప్రాణాలు గాలిలో కలిసి నవి . కుటుంబ సభ్యుల కథనం ప్రకారం శుక్రవారం సాయంత్రం అంత్యక్రియలకు వెళ్లి తిరిగి తడకపెళ్లి వెళ్లే క్రమంలో టీఎస్ o5 యు బి9660 కారు ఢీకొని అక్కడికి ఇక్కడికి మరణించినట్టు కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఇప్పటివరకు ఇప్పటివరకు పోస్టుమార్టం నిర్వహించలేదు జాప్యం చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

