మండల స్థాయి పోటీల్లో బండారుపల్లి మోడల్ పాఠశాల విద్యార్థులకు ప్రథమ బహుమతులు
ములుగు : శనివారం నిర్వహించిన మండల స్థాయి ఉపన్యాస, ఆంగ్ల వ్యాసరచన పోటీల్లో ములుగు మున్సిపాలిటీ లోని బండారుపల్లి మోడల్ పాఠశాల విద్యార్థులు ప్రథమ బహుమతులు సాధించారు. ఉపన్యాస పోటీల్లో పదవ తరగతి విద్యార్థిని పత్తి తన్మయి, ఆంగ్ల వ్యాసరచన పోటీల్లో తొమ్మిదవ తరగతి విద్యార్థి శివ ప్రసాద్ ప్రథమ స్థానంలో నిలిచారు. విజేతలను ప్రధానోపాధ్యాయురాలు సింగారం దేవకి, మార్గదర్శక ఉపాధ్యాయులు ఎం.ఎస్.ఎన్. చారి, హలావత్ కృష్ణ, చిర్రా ప్రశాంత్ కుమార్ లను ఉపాధ్యాయులు అభినందించారు.
Views: 2
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Related Posts

Error on ReusableComponentWidget
Latest News
21 Nov 2026 19:15:53
భువనగిరి : రమణేశ్వరంలో ‘సనాతన ధర్మ సహస్ర సూత్రాలు’ హిందీ గ్రంథావిష్కరణ వేదాలు, ఉపనిషత్తులు, స్మృతులలోని జ్ఞానాన్ని స్వీయ ఆధ్యాత్మిక అనుభూతులతో మేళవించి సిద్ధగురు శ్రీ రమణానంద...
