జీవితభీమా పధకానికి నమోదు చేసుకోవాలి
-త్రిపురారం సర్పంచ్ భైరం లక్ష్మీకృష్ణ
త్రిపురారం, : ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకానికి అర్హులందరూ నమోదు చేసుకోవాలని త్రిపురారం సర్పంచ్ భైరం లక్ష్మీకృష్ణ అన్నారు. మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో శనివారం ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకానికి వారు నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి కుటుంబంలో తప్పని సరిగా జీవిత భీమా పథకానికి నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కోడిరెక్క రాజేందర్, బిల్ కలెక్టర్ రాజు, బీఆర్ఎస్ నాయకులు భైరం కృష్ణ, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
Views: 8
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Related Posts

Error on ReusableComponentWidget
Latest News
21 Nov 2026 19:15:53
భువనగిరి : రమణేశ్వరంలో ‘సనాతన ధర్మ సహస్ర సూత్రాలు’ హిందీ గ్రంథావిష్కరణ వేదాలు, ఉపనిషత్తులు, స్మృతులలోని జ్ఞానాన్ని స్వీయ ఆధ్యాత్మిక అనుభూతులతో మేళవించి సిద్ధగురు శ్రీ రమణానంద...
