తెలంగాణ మాదిగ విద్యార్థి JAC ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సీఎం గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు..

తెలంగాణ మాదిగ విద్యార్థి  JAC ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సీఎం గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ.రేవంత్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వేదికగా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ మాదిగ విద్యార్థి  JAC  రాష్ట్ర అధ్యక్షులు 
 జోగు. గణేష్* గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర తొలి ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్
 డా పిడమర్తి రవి గారు ముఖ్యఅతిథిగా పాల్గొని తెలంగాణ రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారులకు తగిన ప్రాధాన్యతనిస్తూ ఉద్యమకారుల కోసం ప్రత్యేక వెబ్సైట్ ఏర్పాటు చేసినందుకు మరియు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారు నిండు నూరేళ్లుఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానని తెలియజేయడం జరిగింది. తెలంగాణ మాదిగ* విద్యార్థి JAC రాష్ట్ర అధ్యక్షులు*జోగు. గణేష్ మాట్లాడుతూ* రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్లు అమలు చేసి మాదిగలకు విద్య ఉద్యోగ రంగాలలో అవకాశాలు కల్పిస్తున్న సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు. డా.పొన్నం ముత్యం గౌడ్ గారు. బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు బోరెల్లి సురేష్ గారు. టెక్నోడిటు అధినేత దామోదరు (సర్పంచ్)తెలంగాణ మాదిగ యూత్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు నక్క మహేష్ గారు.BVS రాష్ట్ర అధ్యక్షులు డా. జనగామ సంతోష్ గారు. దేవరకొండ. నరేష్ గారు 
.డా. ఏర్పుల. యాదగిరి గారు. ఎర్ర. స్వామి.రాజు. శ్రీశైలం. సతీష్. జై సింహ. నగేష్. తదితరులు పాల్గొన్నారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

చౌటకూర్‌లో జాతీయ రహదారి సర్వీస్ రోడ్డుపై మొరం పనులు.. అనుమతులపై సందేహాలు...! చౌటకూర్‌లో జాతీయ రహదారి సర్వీస్ రోడ్డుపై మొరం పనులు.. అనుమతులపై సందేహాలు...!
చౌటకూర్ : సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల కేంద్రంలోని జాతీయ రహదారి-161 సర్వీస్ రోడ్డుపై రాత్రివేళల్లో మొరం పనులు నిర్వహిస్తున్న వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఎస్‌ఎల్‌ఎన్...
తెలంగాణ మాదిగ విద్యార్థి JAC ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సీఎం గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు..
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సైబర్ క్రైమ్‌పై అవగాహన కార్యక్రమం
దీపావళి వేడుకల్లో తగు జాగ్రత్తలు పాటించాలి: యువత, చిన్నారులు అప్రమత్తంగా ఉండాలి – పుల్కల్ ఎస్ఐ విశ్వజన్
డీఈవో చేతుల మీదుగా బహుమతులు అందుకున్న సిద్ధార్థ విద్యార్థులు
మోడల్ స్కూల్ లో పోస్టుల భర్తీకి దరఖాస్తు ఆహ్వానం
మునుగోడులో ఘనంగా సుంకరి బిక్షం గౌడ్ విరమణ వేడుక.