టిప్పర్ రూపంలో మృత్యువు..
ఇద్దరు మహిళా టీచర్లు స్పాట్డెడ్
హైదరాబాద్ : సూర్యాపేట జిల్లా బీబీగూడెం సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. స్కూటీపై వెళ్తున్న ఇద్దరు మహిళలను టిప్పర్ ఢీకొనడంతో అక్కడికక్కడే ఇద్దరూ మృతి చెందారు. మృతులు చివ్వేంల మినీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ రజిత, టీచర్ రక్మ గా గుర్తించారు. విధులు ముగించుకుని వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఒకే పాఠశాలకు చెందిన ఇద్దరు మహిళా ఉద్యోగులమృతితో గురుకుల పాఠశాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Views: 3
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Related Posts

Error on ReusableComponentWidget
Latest News
21 Nov 2026 19:15:53
భువనగిరి : రమణేశ్వరంలో ‘సనాతన ధర్మ సహస్ర సూత్రాలు’ హిందీ గ్రంథావిష్కరణ వేదాలు, ఉపనిషత్తులు, స్మృతులలోని జ్ఞానాన్ని స్వీయ ఆధ్యాత్మిక అనుభూతులతో మేళవించి సిద్ధగురు శ్రీ రమణానంద...
