మిడ్జిల్లో ఇందిరమ్మ బీమా పోస్టర్ ఆవిష్కరణ
మిడ్జిల్, : మిడ్జిల్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రూ.5 లక్షల ఇందిరమ్మ బీమా పథకం పోస్టర్ను గ్రామ సర్పంచ్ ఎడ్ల శంకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అర్హులైన ప్రతి ఒక్కరూ పథకంపై అవగాహన కలిగి సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువ నాయకులు పాల్గొన్నారు.
Views: 37
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Related Posts

Error on ReusableComponentWidget
Latest News
21 Nov 2026 19:15:53
భువనగిరి : రమణేశ్వరంలో ‘సనాతన ధర్మ సహస్ర సూత్రాలు’ హిందీ గ్రంథావిష్కరణ వేదాలు, ఉపనిషత్తులు, స్మృతులలోని జ్ఞానాన్ని స్వీయ ఆధ్యాత్మిక అనుభూతులతో మేళవించి సిద్ధగురు శ్రీ రమణానంద...
