రూ.9 కోట్ల విలువైన ఔషధాన్ని రూ.2.5 లక్షలకే అందుబాటులోకి తెచ్చిన హైదరాబాద్ డాక్టర్

నకిలీ ఓఆర్ఎస్‌పై ఎనిమిదేళ్ల పోరాటం.. ఏడుగురు చిన్నారులకు ప్రాణదానం అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు ఉచితంగా ఏడాది పాటు మందులు

రూ.9 కోట్ల విలువైన ఔషధాన్ని రూ.2.5 లక్షలకే అందుబాటులోకి తెచ్చిన హైదరాబాద్ డాక్టర్

హైదరాబాద్, :  వైద్య సేవలతో పాటు ప్రజారోగ్య పరిరక్షణలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణురాలు డాక్టర్ శివరంజని సంతోష్. నకిలీ ఓఆర్ఎస్ (ORS) ఉత్పత్తులపై దాదాపు ఎనిమిదేళ్ల పాటు పోరాటం చేసిన ఆమె.. తాజాగా అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న ఏడుగురు చిన్నారులకు ప్రాణాధారమైన ఔషధాన్ని అందుబాటు ధరలో తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. ఒక్కో చిన్నారికి ఏడాదికి రూ.4.68 కోట్ల నుంచి రూ.9 కోట్ల వరకు ఖర్చయ్యే ఔషధాన్ని సుమారు రూ.2.5 లక్షలకే అందించేలా అంతర్జాతీయ సంస్థల సహకారంతో ప్రయత్నం విజయవంతం చేశారు. అరవ్ అనే చిన్నారి నుంచి మొదలైన ప్రయత్నం డాక్టర్ శివరంజని వద్ద చికిత్స పొందుతున్న 20 నెలల చిన్నారి అరవ్‌కు అలన్-హెర్న్డన్-డడ్లీ సిండ్రోమ్ (AHDS) అనే అరుదైన జన్యుపరమైన వ్యాధి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ వ్యాధిని ఎంసీటీ8 లోపం (MCT8 Deficiency) అని

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Related Posts

Error on ReusableComponentWidget

Latest News

రూ.9 కోట్ల విలువైన ఔషధాన్ని రూ.2.5 లక్షలకే అందుబాటులోకి తెచ్చిన హైదరాబాద్ డాక్టర్ రూ.9 కోట్ల విలువైన ఔషధాన్ని రూ.2.5 లక్షలకే అందుబాటులోకి తెచ్చిన హైదరాబాద్ డాక్టర్
హైదరాబాద్, :  వైద్య సేవలతో పాటు ప్రజారోగ్య పరిరక్షణలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణురాలు డాక్టర్ శివరంజని సంతోష్. నకిలీ...
తెలంగాణలో కే2 జెనాక్స్‌ విస్తరణకు వేగం ఏడాదిలో టీఎంటీ బార్ల ఉత్పత్తి సామర్థ్యం 15 శాతం పెంపు
న్యూయార్క్‌ బేగెల్‌ ఫెస్టివల్‌లో హైదరాబాద్‌ బ్రాండ్‌కు స్వర్ణం అంతర్జాతీయ విభాగంలో ‘బేగెల్‌ బ్రిగేడ్‌’కు ప్రథమ స్థానం
మిడ్జిల్ కేజీబీవీలో రుతుక్రమ పరిశుభ్రతపై అవగాహన
చలికాలంలో గుండెపోటు ముప్పు ఎక్కువ.. గుండె సంబంధిత సమస్యలున్న వారు అప్రమత్తంగా ఉండాలి
సమాచార హక్కు చట్టంపై అవగాహన పెంపొందించాలి: డాక్టర్ ఎర్ర మాధవ కృష్ణారెడ్డి
*అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం... జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ప్రభుత్వ సలహా దారు సుదర్శన్ రెడ్డి