BRS విజయం ఖాయం

WhatsApp Image 2026-02-04 at 2.47.22 PM

 

ఇల్లందు : ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలో 24 వార్డులలో BRS,CPM,CPI,CPI(ML)  మిత్రపక్షాల అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ, KCR గారు అనేక ఉద్యమ పోరాటాలు చేసి తెలంగాణ సాధించి తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని నిర్ణయంతో రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని చేపట్టి పది సంవత్సరాలు అహర్నిశలు కృషి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించి అనేక పథకాలను ప్రజలకు అందించి ప్రజల మన్ననలు పొందిన మహనీయుడు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు.మాయ మాటలతో అబద్ధపు వాగ్దానాలతో ప్రజలను మోసం చేసి గద్దె నెక్కి రెండు సంవత్సరాల కాల పరిమితిలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా వారు చేసిన వాగ్దానాలలో ఒక్క బస్సు సౌకర్యం తప్ప ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకుండా వృద్ధులను 4000 పెన్షన్ ఇస్తానని మోసం చేసి, మహిళలకు 18 సంవత్సరాలు నిండిన వారికి 2500 ప్రతి ఒక్కరికి ఇస్తానని చెప్పి, అలాగే కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ అర్హులైన ప్రతి ఒక్కరికి తులం బంగారం ఇస్తానని మోసపూరిత వాగ్దానాలు చేసి ఇప్పటివరకు అమలు చేయకుండా  తిరిగి మున్సిపల్ ఎన్నికలలో  అధికారాన్ని చేపట్టాలని తహతహలాడుతున్న కాంగ్రెస్ పార్టీ వారికి ఈ ఎన్నికల్లో ప్రజలే తమ ఓటు హక్కుతోతగిన గుణపాఠం నేర్పాలన్నారు. KCR గారి నాయకత్వం బలపరిచే విధంగా బిఆర్ఎస్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ, అలాగే BRS కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించి BRS పార్టీ గెలుపుకు కృషి చేయాలని కోరుతూ, ఇల్లందు నియోజకవర్గానికి 1800 కోట్ల నిధులు KCR గారి ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చి చరిత్రలో లేని విధంగా ఇల్లందు నియోజకవర్గ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత శ్రీ హరిప్రియ  హరి సింగ్ నాయక్ గారికే దక్కింది. బస్ డిపో, మిషన్ కాకతీయ,  మిషన్ భగీరథ, రోడ్ డివైడర్స్, సైడ్ కాలువలు, కూరగాయల మార్కెట్ ఏర్పాటు, గ్రంథాలయ ఏర్పాటు, వంద పడకల ఆసుపత్రి అభివృద్ధికి కృషిచేసి పేద ప్రజలకు అవసరమైన డయాలసిస్ ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటుచేసి, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ, దీనికి తోడు హరిప్రియ ఫౌండేషన్ స్థాపించి అనేకమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించే విధంగా వారికి శిక్షణ తో పాటు భోజన సదుపాయాలు కల్పించి అనేకమంది నిరుద్యోగులకుఉపాధి కల్పించి,  మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి శిక్షణ ఇప్పించి ఉచిత మిషన్లను పంపిణీ చేశారు, కరోనా కాలంలో ప్రతిరోజు వారికి అవసరమైన భోజన సముదుపాయాలు ఏర్పాటు చేసి కరోనా బాధితులను ఆదుకున్నారు, ప్రతిరోజు ప్రజలతో మమేకమై ప్రజల మధ్యనే ఉంటూ తాను ఓడిపోయిన నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు కదులుతూ అహర్నిశలు కృషి చేస్తున్న శ్రీమతి హరి ప్రియ హరి సింగ్ నాయక్ గారికి ఈ ఘనత దక్కుతుంది. కావున పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అభివృద్ధిని ప్రజలకు అందించిన BRS పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించి మరింత అభివృద్ధి సాధించాలని కోరుకుంటూ ఈ గెలుపును KCR గారికి కానుకగా ఇవ్వాలని కోరుతున్నాం. 
ఇట్లు 
పి.వి. కృష్ణారావు 
BRS పార్టీ సీనియర్ నాయకులు ఇల్లందు

Views: 6

About The Author

Vision Andhra Telugu Daily Picture

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ప్రశాంతమైన వాతావరణంలో పండగ జరుపుకోవాలి.  బిజెపి నాయకులు చిలకముడి రవి కిరణ్. ప్రశాంతమైన వాతావరణంలో పండగ జరుపుకోవాలి. బిజెపి నాయకులు చిలకముడి రవి కిరణ్.
        అనంతగిరి  : ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని బిజెపి నాయకులు చిలకముడి రవి కిరణ్ అన్నారు. అనంతగిరి మండలం అమీనాబాద్ గ్రామంలో ఈనెల 8వ తేదీన
24 గంటల్లో ఛేదించిన దుండిగల్ వృద్ధ మహిళ హత్య కేసు
వృత్తి శిక్షణా కోర్సుల తరగతులను పరిశీలించిన డీజిఎం - ఎస్ అనిల్ కుమార్
చట్టబద్ధంగానే ఇళ్ళ స్వాధీనం: కార్యనిర్వహణాధికారిణి లావణ్య ..
ఒకే వార్డులో అన్నదమ్ముల పోటీ…
క్రీడలు మానసికోల్లాసానికి దోహదపడతాయి. పర్వతగిరి ఎంపీడీవో మాలోత్ శంకర్ నాయక్. పర్వతగిరి సి.ఐ బి.రాజగోపాల్.
ప్రభుత్వ విద్యను ప్రోత్సహించాలి