పారదర్శకత జవాబుదారితనం కొరకే ఆర్టిఐ చట్టం

సమాచార హక్కు రక్షణ చట్టం 2005 సొసైటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు------ డా, కొండగుర్ల కమలాకర్

WhatsApp Image 2026-02-23 at 2.30.25 PM

 

ఆదిలాబాద్: ఆదిలాబాద్  జిల్లా కేంద్రంలో సమాచార హక్కు రక్షణ చట్టం 2005 సొసైటీ సమావేశం జిల్లా అధ్యక్షులు వర్ని సంతోష్ అధ్యక్షతన నిర్వహించగా ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కొండగుర్ల కమలాకర్ హాజరై మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం సామాన్యుని వజ్రాయుధమని అన్నారు. సమాచార హక్కు చట్టం ద్వారానే పారదర్శకత, జవాబుదారితనం సాధ్యమని అన్నారు. ప్రతి ఒక్కరూ సహ చట్టం పై అవగాహన కలిగి ఉండాలన్నారు. సామాన్యుడు ప్రభుత్వ పథకాల, కార్యక్రమాల నిధులు ఖర్చుల వివరాలు తెలుసుకోవడం సహా చట్టం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని అంతటి గొప్ప వరాన్ని రాజ్యాంగం ఆర్టిఐ చట్టం ద్వారా కల్పించిందన్నారు. సమాచార హక్కు చట్టాన్ని బలోపేతం చేయడానికి తమ సొసైటీ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ప్రతి ఒక్క కార్యకర్త ప్రభుత్వ అధికారి సమన్వయంతో సహ చట్టం అమలు కొరకు మరియు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. సహా చట్టాన్ని ఎవరు దుర్వినియోగం చేయకూడదని తెలిపారు. అనంతరం సమాచార హక్కు రక్షణ చట్టం 2005 తెలంగాణ రాష్ట్ర నియమకాల ఇంచార్జ్ చందమాల్ల సుధాకర్ సూచన మేరకు ఆదిలాబాద్ జిల్లా నూతన కమిటీని నియమించారు. 
జిల్లా కమిటీ వివరాలు
జిల్లా అధ్యక్షులు: వర్ని సంతోష్ 
ఉపాధ్యక్షులు: గుగ్గిళ్ళ స్వామి
ప్రధాన కార్యదర్శి: తాళ్ల రవీందర్ 
కార్యదర్శి: మాసం అనిల్ 
ప్రచార కార్యదర్శి: పెందూర్ బండు
కోశాధికారి: తబ్రేజ్ ఖాన్ 
జిల్లా ముఖ్య సలహాదారులు: వై సంజీవ్ రెడ్డి
జిల్లా లీగల్ అడ్వైజర్: జొందాలే అజయ్ 
జిల్లా లీగల్ కో అడ్వైజర్: సామల ప్రశాంత్ 
జిల్లా ఆర్గనైజర్: చెన్నాల రాజన్న 
జిల్లా పొలిటికల్ కన్వీనర్: ఎండి సద్దాం 
జిల్లా మీడియా కన్వీనర్: అలుగొంటి శ్రీనివాస్ 
జిల్లా స్టూడెంట్ & యూత్ కన్వీనర్: బాన్సుడే రాహుల్ 
జిల్లా కమిటీ సభ్యులు: సుర్పం నాగోరావ్, సత్యనారాయణ, భూమన్న. 

ఆదిలాబాద్ నియోజకవర్గ కమిటీ
అధ్యక్షులు: ప్రభాకర్ 
కార్యదర్శి: వాగ్మారే రాజు 
కోశాధికారి: మేకల జితేందర్ 

బోథ్ నియోజకవర్గ కమిటీ
అధ్యక్షులు: ఉప్పారపు సత్యరాజ్ 
కార్యదర్శి: గొట్టిముక్కుల ప్రేమేందర్ 
కోశాధికారి: సంగు నరేందర్ లను నియమించారు. ఆర్టిఐ చట్టం అమలు కొరకు సొసైటీ నియమ నిబంధనల ప్రకారం కృషి చేయాలని తెలిపారు.

Views: 23

About The Author

Vision Andhra Telugu Daily Picture

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.

Tags:

Related Posts

Error on ReusableComponentWidget

Latest News

అధికారుల సహకారంతోనే జిల్లా సమగ్రాభివృద్ధికి శక్తియులా కృషి చేశా...  అధికారుల సహకారంతోనే జిల్లా సమగ్రాభివృద్ధికి శక్తియులా కృషి చేశా...
    అక్కున చేర్చుకున్న కరీంనగర్ ను కన్న ఊరులా ఎప్పటికీ మర్చిపోలేను... కరీంనగర్ : జిల్లా కలెక్టర్గా అభివృద్ధి చేసే గొప్ప అవకాశాన్ని కరీంనగర్ ఇచ్చిందని,  కన్న
ఏఐ సాంకేతికత వెనుక దాక్కోవడం సిగ్గుచేటు -- మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య
తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ గా ఎండి రహీం
శంకరపట్నం మండల ఆర్ఎంపీల అసోసియేషన్ అధ్యక్షునిగా సాంబయ్య...
పట్టా భూమి కబ్జాకు యత్నం - అధికారులు ఆదుకోని న్యాయం చేయాలి
ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి ----- మున్సిపల్ ఛైర్ పర్సన్ బండారి అనూష సతీశ్ .
రైతులు పండించిన పంట రైతుకే దక్కాలి వైరా ఎమ్మెల్యే