16 జనవరి లోపు స్లాట్ బుకింగ్ చేసిన రైతులు మాత్రమే సీసీఐ కేంద్రాలకు పత్తిని తీసుకురావాలి.. పత్తి కొనుగోళ్ళు చివరి తేది feb 20 వరకే


ఆదిలాబాద్ :  జిల్లాలోని సమస్త పత్తి రైతుసోదరులకు తెలియజేయునది ఏమనగా, CCI వారిచే పత్తి కొనుగోళ్ళు చివరి తేది.20.02.2026 వరకు మాత్రమే కొనసాగునని CCI  నిర్ణయం తీసుకోవడం జరిగినదని పత్రికా ప్రకటన ద్వారా తెలియపరిచినారు. మరియు అలాగే *CCI వారు కొత్తగా Kapas Kisan App నందు రైతు రిజిస్ట్రేషన్ ఇండియాతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా తేది 16.01.2026 నుండి మూసి వేయడం జరుగుతుందని...తెలియజేసినారు.కాబట్టి, Kapas Kisan App నందు నమోదు చేసుకున్న పత్తి రైతులు మాత్రమే కనీస మద్దతు ధరల ప్రయోజనాన్ని పొందడానికి తేది 20.02. 2026 లోపు సమీపంలోని CCI కొనుగోలు కేంద్రంలో తమ పత్తిని విక్రయించడానికి Kapas Kisan App నందు స్లాట్ ని బుక్ చేసుకొని మీ పత్తిని త్వరగా విక్రయించుకోవాలని CCI వారు అభ్యర్తించడం జరిగింది మరియు కొత్తగా Kapas Kisan App నందు రైతు నమోదు (Registration) చేయరాదు.కావున, రైతు సోదరులు ఇట్టి విషయాన్ని గమనించి వ్యవసాయ మార్కెటింగ్ శాఖకు /CCI వారికి సహకరించగలరని..ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ  మార్కెటింగ్ అధికారి గజానంద్ కోరారు.

Views: 66

About The Author

Vision Andhra Telugu Daily Picture

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

7కేజీల గంజాయి పట్టివేత.. 7కేజీల గంజాయి పట్టివేత..
    ఖమ్మం  :  మొండికుంట నుండి అశ్వాపురం మార్గం లో ద్విచక్ర వాహనం పై తరలిస్తున్న  7 కేజీ ల  గంజాయి  తరలిస్తూ ఉండగా ఎన్ఫోర్స్మెంట్ టీం
ముగిసిన ఎన్ ఎస్ ఎస్ శీతాకాల ప్రత్యేక శిబిరం.
ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది.. బాధ్యులపై ఉక్కుపాదం తప్పదు! మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
పేదలకు ఉచిత వైద్య సేవలు అందించడమే లైన్స్ క్లబ్ లక్ష్యం
టీబీ వ్యాధిపై రోగులకు ఎక్స్ రే క్యాంపు
శ్రీశ్రీశ్రీ తిక్క వీరేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు(జాతర)
మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు.....జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి