భక్తుల ఇంటి వద్దకే......భద్రాచల శ్రీ సీతారాముల వారి కళ్యాణ తలంబ్రాలు------ ఆదిలాబాద్ రీజినల్ మేనేజర్ భవాని ప్రసాద్


WhatsApp Image 2026-02-26 at 2.36.32 PM

 

ఆదిలాబాద్ :    తేది: 27.03.2026 రోజు "శ్రీరామనవమి" సందర్భంగా  భద్రాచలం వెల్లలేని భక్తుల సౌకర్యార్థం, ఆర్టీసీ లాజిస్టిక్స్ మరియు దేవాదాయ శాఖ వారి సహకారంతో శ్రీ సీతారాముల వారి కళ్యాణ తలంబ్రాలను  భక్తుల ఇంటి వద్దకే చేరవేసే' కార్యక్రమం చేపట్టాము.

ఈ సందర్భముగా ఈ రోజు రీజినల్ మేనేజర్ కార్యాలయంలో  శ్రీసీతారాముల వారి ముత్యాల తలంబ్రాల  పోస్టరు రీజినల్ మేనేజర్  గారు ఆవిష్కరించడం జరిగింది. కావున ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా భక్తులు ఈ రోజు నుండి మీకు దగ్గరలో ఉన్న ఆర్టీసీ లాజిస్టిక్స్  కౌంటర్ల ద్వారా గాని, కేవలం రూ. 151/- చెల్లించి www.tgsrtclogistics.co.in ద్వారా  బుక్ చేసుకోవచ్చును. ఈ ప్యాకెట్ లో రెండు ముత్యాలతో కూడిన తలంబ్రాలు  ఉంటాయి. ఈ తలంబాలను భద్రాచలం వడ్లను చేతి ఓలిచి తయరు చేయడం జరుగుతుంది. కావున ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా భక్తులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని కోరుచున్నాము... భక్తులు వివరాలకు సంప్రదించవలసిన పోన్ నంబర్లు ఈక్రింది విధంగా ఉన్నాయి.

1) ఆదిలాబాద్ & ఉట్నూర్ డిపో 9154298531

2) భైంసా & నిర్మల్ 9154298547

3) ఆసిఫాబాద్ & మంచిర్యాల 9154298 541

4) రీజినల్ మేనేజర్  కార్యాలయం  9154298553 నెంబర్ లలో సమర్థించాలని 
 రీజినల్ మేనేజర్ టి.జి.యస్ ఆర్టీసీ - ఆదిలాబాద్  యస్. భవానీప్రసాద్  తెలిపారు.                          ఈ కార్యక్రమం లో ...
1) .డి.హర్ష   (Dy. Regional Manager (0))

2)  .ఎస్.రామయ్య. ( Dy. Regional Manager (M),

3) 3.  R.G. జిబ్లా (personnel officer)

4)  .L రమేష్ (Accounts Officer)

5) . రాజశేఖర్ Asst Manager (T)

6)  .రాజేందర్ ( Asst Manager (Mechanical)

7)  లావణ్య  (Dy. Sypt)

8)  కె. సాయన్న (రీజనల్ మారెంటింగ్ ఎక్స్క్యూటివ్) లాజిస్టిక్స్.

9)  యస్.కె. అన్వర్ ( డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ లాజిస్టిక్స్) తది తరులు పాల్గొన్నారు.

Views: 67

About The Author

Vision Andhra Telugu Daily Picture

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.

Tags:
Error on ReusableComponentWidget

Latest News