ప్రశ్నపత్రాల లీక్‌కు వ్యతిరేకంగా మరిన్ని కఠిన చర్యల నిర్ణయం తీసుకుంటాం-ప్రధానమంత్రి
On
ప్రశ్నపత్రాలు లీక్‌కు అడ్డుకట్ట వేయడానికి మంత్రివర్గ సమావేశంలో మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకొంటామని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు. నిన్న రాత్రి ఒక వీడియో సందేశంలో ఈ మేరకు ప్రధాని తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘రేపటి మంత్రివర్గ సమావేశంలో.. ప్రశ్నపత్రాల లీక్ ఘటనలకు వ్యతిరేకంగా మరింత కఠిన చర్యల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటాం’’ అని పేర్కొన్నారు.
Views: 3
About The Author

Tags:
Related Posts

Error on ReusableComponentWidget
Latest News
08 Sep 2026 14:28:57
జిల్లా నాగర్ కర్నూల్ మండలంలోని మంగనూర్ (గారం) గ్రామానికి చెందిన నాగవుల స్వామి s/o బాల్‌రాజ్ కుమార్తె 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు స్థానిక...
