సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా సేవా కార్యక్రమం..
.jpeg)
హన్మకొండ న్యూస్ : నరేంద్ర మోదీ గారి 25 సంవత్సరాల పాలన సందర్భంగా నిర్వహిస్తున్న *“సేవా సంకల్ప అభియాన్”*లో భాగంగా ఈరోజు హనుమకొండ జిల్లా, వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 48వ డివిజన్‌లో రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ వారు ప్రతి నెలా నిర్వహించే “దీనబంధు” కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వృద్ధులకు, దివ్యాంగులకు భోజనం అందజేయడం జరిగింది. అదేవిధంగా, హనుమకొండ చౌరస్తాలోని పి.ఎన్. మూర్తి బట్టల షాపు వారు బతుకమ్మ పండుగను పురస్కరించుకుని వారికి చీరలు అందజేయడం అభినందనీయం.సమాజంలోని నిరుపేదలు, వృద్ధులు, దివ్యాంగులకు అండగా నిలుస్తూ, వారి ముఖాల్లో ఆనందాన్ని నింపే ఇలాంటి సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకం.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


