యుట్యూబర్ ద్రువ్ రాఠీ అరెస్ట్..
.jpg)
ఢిల్లీ : సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కోరుతూ ఈ రోజు ఢిల్లీ జంతర్ మంతర్‌లో CJP తలపెట్టిన నిరసన కార్యక్రమానికి మద్దతు తెలిపిన యుట్యూబర్ ద్రువ్ రాఠీని పోలీసులు అరెస్ట్ చేశారు. గురుగ్రామ్‌లోని సెక్టార్ 56లో ఉన్న ద్రువ్ రాఠీ ఇంటి వద్దకు వెళ్లిన 50 మంది పోలీసుల బృందం అతన్ని అరెస్ట్ చేసింది.
Views: 30
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Related Posts

Error on ReusableComponentWidget
Latest News
10 Oct 2026 18:25:09
జోగిపేట నుంచి మరో అంబులెన్స్ రప్పించిన పైలెట్
చౌటకూర్ (సంగారెడ్డి) : అత్యవసర సమయంలో గర్భిణిని ఆసుపత్రికి తరలిస్తుండగా 108 అంబులెన్స్ మార్గమధ్యంలో మొరాయించింది.శనివారం మధ్యాహ్నం పుల్కల్...
