వెన్నచెడు గ్రామ కాంగ్రెస్ నూతన కార్యవర్గo ఎన్నిక.. 

WhatsApp Image 2026-10-10 at 6.33.55 AM

గండీడ్  (రాజన్న సిరిసిల్ల) :   గండీడ్ మండల పరిధిలోని  వెన్నాచేడ్  గ్రామములో శుక్రవారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంగుల అనంత లక్ష్మారెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ గంగుల పుల్లారెడ్డి సమక్షంలో నూతన గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షుడిగా అంతర్గాని రాములు గౌడ్ , ఉపాధ్యక్షుడుగా మైసగళ్ల రాములు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కోడూరు శివ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా దర్వాజ రాజేందర్, గ్రామ మహిళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా మైసగళ్ల చంద్రకళ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమక్షంలో ఎన్నుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బోయిని గోపాల్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోటాల చిన్నయ్య, గండీడ్ మండల కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ దోమ పులిందర్ రెడ్డి, మాజీ ఎంపిటిసి ఆశన్న గౌడ్ సీనియర్ నాయకులు పాల్గొనడం జరిగింది. బాలయ్య, నర్సింలు గౌడ్, మాసయ్య,  శ్రీనివాస్ రెడ్డి, వీరేంద్రప్ప, గండీడ్ చెన్నయ్య గువ్వల వెంకటయ్య, రవీందర్ గౌడ్, ఆంజనేయులు గౌడ్, ప్రశాంత్ రెడ్డి,నరేష్, దోమ నర్సింలు, చల్ల వీరేంద్ర, రాము రావణ్ ధర్మ,  శ్రీనివాస్ గౌడ్ ,ప్రవీణ్ గౌడ్, ,నందు రాఘవరెడ్డి, అఖిల్, బాల్ రాజ్ , పెంటయ్య, పొగాకు మల్లప్ప, పుల్లగారి కృష్ణయ్య, మంగలి శ్రీను, కుమ్మరి నర్సింలు, గుళ్ళ భీమయ్య, ప్రశాంత్ గౌడ్, భాను ప్రకాష్ గౌడ్, మాధవ్ గౌడ్, బోడ శివ, నీరటి కేశవులు  తదితరులు పాల్గొన్నారు. 

 

Views: 6

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

గర్భిణిని తరలిస్తు మార్గమధ్యలో పంచరైన 108 అంబులెన్స్‌..! గర్భిణిని తరలిస్తు మార్గమధ్యలో పంచరైన 108 అంబులెన్స్‌..!
జోగిపేట నుంచి మరో అంబులెన్స్‌ రప్పించిన పైలెట్ చౌటకూర్  (సంగారెడ్డి) : అత్యవసర సమయంలో గర్భిణిని ఆసుపత్రికి తరలిస్తుండగా 108 అంబులెన్స్‌ మార్గమధ్యంలో మొరాయించింది.శనివారం మధ్యాహ్నం పుల్కల్‌...
టిపిటిఎఫ్ దంతాలపల్లి మండల శాఖ నూతన కమిటి ఎన్నిక
గొంగ్లూర్ లో బతుకమ్మ ఘాట్ ను ప్రారంభించిన సర్పంచ్
10వ తరగతి విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య  
- వేటగాళ్ల ఉచ్చుకు రైతు మృతి, మాయమైన మృతదేహం..!
నాగ సముద్రాల పియంశ్రీ పథకం ద్వారా వచ్చిన పాఠశాల రెండు కోట్ల నిధులపై విచారణ జరిపి నిగ్గుతెల్చాలి 
దసరా సెలవుల్లో ఇళ్ల భద్రతపై అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్.