నర్సాపూర్ (బి) లో కొమురం భీమ్ కాంస్య విగ్రహావిష్కరణ పోస్టర్ల విడుదల

WhatsApp Image 2026-10-10 at 4.01.55 AM

ఉట్నూర్ : ఈ నెల 23న ఇంద్రవెల్లి మండల కేంద్రంలో జరగనున్న కొమురం భీమ్ కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను నర్సాపూర్ (బి) గ్రామంలో రాయి సెంటర్ సార్మేడిలా ఆధ్వర్యంలో విడుదల చేశారు. కార్యక్రమానికి పురుషులు, మహిళలు, యువత స్వచ్ఛందంగా తరలివచ్చి విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మెస్రం వెంకట్రావ్ పటేల్, మెస్రం చిన్ను, కొట్నాక్ దేవ్ సావ్, మెస్రం దుర్గు, కుంరం లక్ష్మన్, మెస్రం నగ్నత్, మెస్రం దేవరావు గురూజీ, తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పూర్క చిత్రుతో పాటు పలువురు గ్రామాల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. 

 

Views: 39

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

గర్భిణిని తరలిస్తు మార్గమధ్యలో పంచరైన 108 అంబులెన్స్‌..! గర్భిణిని తరలిస్తు మార్గమధ్యలో పంచరైన 108 అంబులెన్స్‌..!
జోగిపేట నుంచి మరో అంబులెన్స్‌ రప్పించిన పైలెట్ చౌటకూర్  (సంగారెడ్డి) : అత్యవసర సమయంలో గర్భిణిని ఆసుపత్రికి తరలిస్తుండగా 108 అంబులెన్స్‌ మార్గమధ్యంలో మొరాయించింది.శనివారం మధ్యాహ్నం పుల్కల్‌...
టిపిటిఎఫ్ దంతాలపల్లి మండల శాఖ నూతన కమిటి ఎన్నిక
గొంగ్లూర్ లో బతుకమ్మ ఘాట్ ను ప్రారంభించిన సర్పంచ్
10వ తరగతి విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య  
- వేటగాళ్ల ఉచ్చుకు రైతు మృతి, మాయమైన మృతదేహం..!
నాగ సముద్రాల పియంశ్రీ పథకం ద్వారా వచ్చిన పాఠశాల రెండు కోట్ల నిధులపై విచారణ జరిపి నిగ్గుతెల్చాలి 
దసరా సెలవుల్లో ఇళ్ల భద్రతపై అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్.