ముచ్చర్ల గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ప్రారంభించిన సర్పంచ్ యాదగిరి.

ముచ్చర్ల గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ప్రారంభించిన సర్పంచ్ యాదగిరి.

హత్నూర మండల పరిధిలోని ముచ్చర్ల గ్రామంలో పారిశుద్ధాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను ముచ్చర్ల సర్పంచ్ యాదగిరి ప్రారంభించారు. హత్నూర గ్రామ శివారులో గల వేక పరిశ్రమ నుండి సి ఎస్ ఆర్ నిధులు ఐదు లక్షల సాయంతో చేపట్టనున్నాయి. పనులకు ఆయన భూమి పూజ చేశారు ఈ సందర్భంగా సర్పంచ్ యాదగిరి మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి ఆర్థిక సహకారం అందిస్తున్న పరిశ్రమ యజమానానికి పరిశ్రమ ప్రతినిధులకు సర్పంచ్ తో పాటు గ్రామ పాలకవర్గ సభ్యులు సహకారం ఎల్లప్పుడూ పరిశ్రమకు ఉంటుందని, గ్రామస్తుల తరఫున ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

నల్గొండ జిల్లాలో దారుణం భార్యను హతమార్చిన భర్త! నల్గొండ జిల్లాలో దారుణం భార్యను హతమార్చిన భర్త!
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మర్రిగూడ పోలీసులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది  నల్గొండ/మర్రిగూడ:అయ్యో దేవుడా.. ఏడాది కిందట పెద్ద కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆ...
తాడిచెర్ల నుంచి శబరిమలకు భక్తి యాత్ర
హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాలను కరీంనగర్ జిల్లాలో కలపాలి
రిజర్వేషన్ ఆమెకు.. రాజ్యం ఆయనకు!
టీఎన్జీవో సభ్యత్వ నమోదు కార్యక్రమం
పేకాట స్థావరానికి స్థలం కల్పించిన మిట్టల్ జిన్నింగ్ మిల్లు యజమానిపై కేసు నమోదు
రైతుల పంట రుణాలు, వివిధ అప్పులు మాఫీ చేయాలి!!