పరిగిలో మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డిని కలిసిన వెన్నచేడ్ గ్రామ సర్పంచ్, బీఆర్ఎస్ నాయకులు

పరిగిలో మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డిని కలిసిన వెన్నచేడ్ గ్రామ సర్పంచ్, బీఆర్ఎస్ నాయకులు

గండీడ్ మండలం : గండీడ్ మండల పరిధిలోని వెన్న చెడు బీఆర్ఎస్ నాయకులు దసరా పండుగను పురస్కరించుకుని ఈరోజు పరిగిలో పరిగి మాజీ ఎమ్మెల్యే గౌరవ శ్రీ కొప్పుల మహేష్ రెడ్డి గారిని వెన్నచేడ్ గ్రామ సర్పంచ్ గుర్రాల నవనీత చెన్నయ్య గారు మర్యాదపూర్వకంగా కలిసి షమీ పత్రాలను  అందజేసి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా గ్రామ నాయకులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే గారిని కలిసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు .ఈ కార్యక్రమంలో వెన్నచేడ్ గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పిట్ల మాణిక్యం, వెంకట్ రెడ్డి, రవీందర్ గౌడ్, వార్డు సభ్యులు ఏకుల అంజమ్మ, శ్రీనివాస్, నంచర్ల శ్వేత చెన్నయ్య, దోమ లలిత వెంకట్, చాకలి భారతి రాములు, లక్ష్మయ్య, కామి వెంకట్ రాములు, శాంతయ్య, సంజీవులు, దొడ్డే రాములు, ఎల్‌ఎల్‌బీ, చెన్నయ్య, మాసయ్య, వెంకట్ రామ్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Views: 6

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

నల్గొండ జిల్లాలో దారుణం భార్యను హతమార్చిన భర్త! నల్గొండ జిల్లాలో దారుణం భార్యను హతమార్చిన భర్త!
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మర్రిగూడ పోలీసులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది  నల్గొండ/మర్రిగూడ:అయ్యో దేవుడా.. ఏడాది కిందట పెద్ద కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆ...
తాడిచెర్ల నుంచి శబరిమలకు భక్తి యాత్ర
హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాలను కరీంనగర్ జిల్లాలో కలపాలి
రిజర్వేషన్ ఆమెకు.. రాజ్యం ఆయనకు!
టీఎన్జీవో సభ్యత్వ నమోదు కార్యక్రమం
పేకాట స్థావరానికి స్థలం కల్పించిన మిట్టల్ జిన్నింగ్ మిల్లు యజమానిపై కేసు నమోదు
రైతుల పంట రుణాలు, వివిధ అప్పులు మాఫీ చేయాలి!!